Paris Hilton want to date and marry normal guy than a celebrity | Paris

Paris hilton want to date and marry normal guy than a celebrity

Paris Hilton news, Paris Hilton hot news, Paris Hilton photos, Paris Hilton date news, Paris Hilton normal guy, hollywood news, Paris Hilton seductive photos, Paris Hilton controversy

Paris Hilton want to date and marry normal guy than a celebrity : hollywood hot beauty wants to date and marry with a normal guy than celebrity. "I've dated celebrities, but that's not my thing anymore because you can't trust them," she told.

చాలామందితో డేటింగ్ చేశా.. సాధారణ వ్యక్తి కావాలి!

Posted: 05/11/2015 03:02 PM IST
Paris hilton want to date and marry normal guy than a celebrity

సినీఇండస్ట్రీలో వుండే తారలు తమ ప్రేమవ్యవహారాలను బట్టలు మార్చుకునేంత ఈజీగా మార్చేస్తుంటారు. మొదట తమకిష్టమైన వాళ్లతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతారు.. తర్వాత అతనితో విడిపోయి మరొకరితో డేటింగ్ చేస్తుంటారు. మళ్లీ అనతికాలంలోనే మరొకరితో కలిసి ఫోటోలకు పోజులిస్తుంటారు. ఇటువంటి సంప్రదాయం ఇండియన్ సినీపరిశ్రమలోకంటే అంతర్జాతీయ ఇండస్ట్రీలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అక్కడి సంప్రదాయాలు కూడా అటువంటివే కాబట్టి.. అక్కడ అంతగా పట్టింపులు వుండవులెండి!

ఇక విషయానికొస్తే.. గతేడాది మోడల్ రివర్ వీపెరీతో తెగతెంపులు చేసుకున్న నటి పారిస్ హిల్టన్.. తన తదుపరి బాయ్ ఫ్రెండ్ కోనం అన్వేషణలో పడింది. పైగా.. తన బాయ్ ఫ్రెండ్ సాధారణంగా ఉంటే చాలని అంటోంది. ఇప్పటివరకు తానెంతో మందితో డేటింగ్ చేశానని.. అయితే పెళ్లి చేసుకుని పిల్లలతో సెటిల్ కావాలంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఏదో ఒక రోజు తాను కూడా పెళ్లి చేసుకుని పిల్లలతో సెటిల్ కావాల్సిన సమయం తప్పక వస్తుందని వేదాంత ధోరణిలో మాట్లాడింది. ‘నేను ప్రస్తుతం సింగిల్ గా ఉన్నాను. కానీ ఒంటరితనం అనేది నా జీవితంలో ఎప్పటికీ భాగం కాదు. ఇప్పటికే చాలా మందితో డేటింగ్ చేసినా వారిలో ఎవరో ఒకర్ని భాగస్వామిగా ఎంచుకునే పరిస్థితుల్లో లేను’ హిల్టన్ తెలిపింది.

అయితే.. తాను పెళ్లి చేసుకోబోయే భాగస్వామి చాలా సాధారణంగా ఉంటే చాలని పేర్కొంది. అతను ఒక మంచి వ్యక్తి అవడమే కాకుండా నాజూగ్గా ఉండాలని.. తాను ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. మరి.. ఈమె కోరుకున్నట్లుగా ఆ సాధారణ వరుడు దొరుకుతాడో..? లేదో..? వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paris Hilton  Hollywood News  Normal Guys  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more