Madonna dating with 26 year old choreographer

Madonna dating with choreographer, Madonna new boyfriend, Dutch dancer Timor Steffens,

Madonna is dating a 26-year-old choreographer, according to a U.S. media report.

26 ఏళ్ళ కుర్రాడితో ఎఫైర్ పెట్టుకుందా ?

Posted: 06/20/2014 07:03 PM IST
Madonna dating with 26 year old choreographer

హాలీవుడ్ టాప్ ఐకాన్ అయిన మడోన్నా ఐదు పదుల వయస్సు ధాటినా ఎఫైర్లు మాత్రం మానుకోవడం లేదు. నిత్యం ఎఫైర్లతో వార్తల్లో నిలిచే మడోన్నా వివాదాలకు కూడా ఐకాన్ గానే నిలుస్తుంది. ఇటీవలే తన కారు డ్రైవర్ అనుకొని ఓ వ్యక్తి పై దర్భాషలు ఆడి హైలెట్ అయిన ఉదంతం మరచిపోక ముందే ఇప్పుడు ఓ కుర్రాడితో డేటింగ్ చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇప్పటికే ఇద్దర్ని పెళ్ళి చేసుకొని, మరొకరితో సహజీవనం చేసి ఇప్పటికీ నలుగురు పిల్లలు కలిగిన ఈమె 26 సంవత్సరాల వయస్సు కలిగిన కొరియోగ్రాఫర్ తో ఎఫైర్ నడుపుతున్నట్లు యు.ఎస్. వర్గాల సమాచారం. ఓ సారి అమెరికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మడోన్నా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించి హైలెట్ అయ్యింది కూడా.

ఆర్టిస్టుగా అవకాశాల కోసం న్యూయార్కులో కష్టపడుతున్న సమయంలో ఆమె పై అత్యాచారం జరిగిందట. ఇప్పటికే పలువురితో డేటింగ్ చేసిన ఈ అమ్మడు ఈ కుర్రాడితో ఎన్నాళ్ళు చేస్తుందో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more