I am not pregnant actress priyamani

Priyamani, Actress Priyamani,I Am Not Pregnant Priyamani, pregnancy rumours, Priyamani pregnancy rumours, Tamil, Movie News - bollywood, kollywood, tollywood, mollywood sandalwood, cinema news.

I Am Not Pregnant Actress Priyamani, Priyamani denies pregnancy rumours

నాకు ఇంకా గర్బం రాలేదు : ప్రియమణి

Posted: 03/18/2014 03:27 PM IST
I am not pregnant actress priyamani

సహజంగా ఈ మాటలు  పెళ్లైన మహిళలు అంటుంటారు.  కానీ ఇంకా పెళ్లి  చేసుకోకుండా, సినీమా ఛాన్స్ ల కోసం కష్టపడుతున్న  ప్రియమణి   నాకు ఇంకా గర్బం రాలేదని  మీడియా ముందుకు వచ్చి చెబుతుంది.  అంతేకాకుండా  గర్బం రాలేదని మడిపడుతుంది.

 ప్రియమణి ఎలా ఎందుకు చేస్తుందని  ఆలోచిస్తే.. ఒక విషయం బయటపడింది. ఇటీవల ఎవరో  ప్రియమణి గర్బవతి అంటే .. చిత్ర  పరిశ్రమలో ప్రచారం చేయడంతో అదీ కాస్తా  మీడియాలో పడింది.  ఇక మీడియా వారు ఆరోజు ప్రియమణి గర్బవతి అని  ఉదయం నుంచి  సాయంత్రం వరకు  చెప్పిందే చెప్పటం జరిగింది.  

దీంతో  అభిమానులు  ప్రియమణి గర్బవతి ఎలా అయ్యింది?  ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు కాద?  ప్రియమణి బాయ్ ప్రెండ్  ఎవరు?  అతని ఎప్పటి నుంచి ఎపైర్ నడుస్తుందనే  అనుమానం మొదలైంది.  ఈ విషయం కాస్తా ప్రియమణికి తెలియటంతో..  ఒళ్లు మండిపోయి వెంటనే మీడియా  వారిని పిలిచి.. ‘‘ నాకు ఇంకా గర్బం రాలేదు ’’ నాకు ఎవరితో ఎపైర్ లేదు , నేనింకా పెళ్లికూడా చేసుకోలేదు. అలాంటిది  నాకు గర్భం ఎలా వస్తుందని మీడియా ను ప్రశ్నించినట్లు సమాచారం. తమిళచిత్ర పరిశ్రమకు కాస్త దూరంగా ఉండటం వల్ల తనపై లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

నేను కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండటం వల్లే తమిళ చిత్ర పరిశ్రమకు దూరం అయినట్లు వివరించారు. నిజానికి తనకు, తమిళంలోనూ అవకాశాలు వస్తున్నాయన్నారు. ఇదిలా ఉండగా ప్రియమణి త్వరలోనే తమిళ తెరపై రీఎంట్రీ చేయనున్నట్లు సమాచారం. దర్శకుడు సముద్రకని చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలిసింది.  ఏమైన నిప్పులేనిదే .. పొగ రాదు కదా అని  కొంత మంది కోలీవుడ్ లో చెవులుకోరుక్కుంటున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more