Baby doll song 2 million views within a week

Sunny Leone, baby doll, Ragini MMS, Sunny Leone Ragini MMS, Sunny Leone baby doll, 2 Million views baby doll, bollywood news

Sunny Leone Baby Doll song from Ragini MMS 2 has managed to create a huge stir.

వారానికి 26 లక్షలు మాత్రమే...

Posted: 02/21/2014 01:02 PM IST
Baby doll song 2 million views within a week

సన్నీలియోన్ కి ఏడు రోజులకు 26 లక్షలు..ఇంత చీపా... రోజుకు మూడు లక్ష చిల్లరేనా... పోర్న్ స్టార్ ఇమేజ్ నుండి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈమెకు ఇంత తక్కువా ? అని ఏదేదో పిచ్చి పిచ్చిగా ఊహించుకోకండి. విషయం ఏంటంటే ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో ఏక్తా కపూర్ దర్శకత్వంలో ‘రాగిణి ఎంఎంఎస్2 ’ చిత్రంలో నటిస్తుంది. దీనికి సంబంధించిన ‘బాబీ డాల్ ’ అనే సాంగ్ వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో జనాలు వారం రోజుల్లో 26 లక్షల మంది వీక్షించారట. అసలే శ్రుంగార తార... ఆ పాటలో తెగ ఎక్స్ పోజింగ్ ఇవ్వడమే కాకుండా కొత్తగా కనిపించడంతో జనాలు ఎగబడి చూస్తున్నారు. గతంలో సన్నీ నటించిన ‘లైలా తేరి లే లెగి’ పాటను  మించి ఈ పాటను ఎక్కువ మంది చూడటంతో చిత్ర యూనిట్ తెగ హ్యాపీగా ఫీలవుతున్నారట.

సాంగ్స్ కే ఇంత మంచి రెప్పాన్స్ వస్తుంటే సినిమా పై భారీ అంచనాలే పెంచుకున్నారట. ఈ మధ్య కాలంలో ఏ చిత్ర స్టార్ వీడియో విడుదల అయినా జనాలు తెగ చూస్తున్నారు. ఇక శృంగార తార సన్నీలియోన్‌ వీడియో కు ఈ మాత్రం ఆదరణ రావడం పెద్ద విషయం ఏం కాదంటున్నారు బాలీవుడ్ జనాలు. చూద్దాం సినిమా ఏ మేర కలెక్షన్లు రాబడుతుందో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more