బాలీవుడ్ లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ టాలీవుడ్ లో అగ్రహీరోలతో సైతం నటించి తనదైన స్టైల్లో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ తో ప్రేమాయణం నడిపి వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు తరువాత వెండితెర పై తెలుగు తెర పై కనుమరుగు అయ్యింది.
ఆ తరువాత మోటార్ సైకిల్ వ్యాపారి అయిన అక్షయ్ వర్డే తో గత రెండున్నర సంవత్సరాల నుండి డేటింగ్ చేస్తూ పెద్దల అంగీకారంతో డిసెంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న ఈ అమ్మడు నేడు పెళ్లి తంతు కూడా కానిచ్చేస్తుందని సమాచారం. ముంబై సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నేటి సాయంత్రం బాంద్రాలో అంత్యంత సన్నిహితులు, బందువుల సన్నిధిలో ఈవేడుక జరగబోతుందని అంటున్నారు. వీరి వివాహం ఫిబ్రవరిలో కానీ, ఏప్రిల్ లో కానీ ఉంటుందని చెప్పుకొచ్చారు.
కానీ ఎలాంటి ప్రకటన, హడాహుడి లేకుండా పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్న ఆమె తల్లిని మీడియా పలకరించగా నిజమే అని చెప్పుకొచ్చారు. ఉన్నట్లుండి ఇలా గుట్టు చప్పుడు కాకుండా ఇంత తొందరగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందో ? అని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more