Sherlyn chopra fire on kamasutra 3d director

kamasutra 3d controversy, kamasutra 3d director, kamasutra film, kamasutra rupesh paul, sherlyn chopra, sherlyn chopra

Sherlyn Chopra, slammed Rupesh Paul through her expletive-filled tweets and Rupesh Paul too called her names in a statement.

దర్శకుడి పై షెర్లిన్ చోప్రా బూతుల వర్షం

Posted: 01/17/2014 03:49 PM IST
Sherlyn chopra fire on kamasutra 3d director

కామ సూత్ర హీరోయిన్, హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రాకి మండింది. ఆ మంటలో బాలీవుడ్ చిత్ర దర్శకుడి పై ఈ బూతు భామ బూతుల వర్షం కురిపించింది. భాలీవుడ్ లో రూపేష్ పాల్ పై షెర్లిన్ చోప్రాను హీరోయిన్ గా పెట్టి ‘కామసూత్ర 3డి ’ సినిమాను తీశాడు. ఈ సినిమా ట్రైలర్లు ఇటీవల విడుదల అయ్యి మంచి టాక్ ని తెచ్చుకున్నాయి.

దీనికి సంబంధించి దర్శకుడు షెర్లిన్ చోప్రాకు ఇంత మంచి పేరు రావడానికి ఈ సినిమానే కారణం అని, అంతకు ముందు ఈమెకు బూతు భామగా పేరుంటే ఈ సినిమాతో హీరోయిన్ గా పేరు వచ్చిందని అన్నాడు. ఈ వ్యాఖ్యలతో ఆమెకు ఎక్కడో మండి... అతని పై బూతుల వర్షం కురిపించింది. అతనొక (పింప్) అంటూ వ్యాఖ్యానికింది. తెలుగులో..  వేశ్యలకు, విటులకు మధ్య బేరాలు కుదిర్చి వేశ్యల సంపాదనలో పర్సంటేజీ తీసుకుని బ్రతికేవాడని అర్థం.

అంతే కాకుండా తనకున్న పాపులారిటీతో ఈ సినిమాకు ఇంత ప్రచారం ఏర్పడిందని, తాను లేకుంటే ఈ సినిమాకు ఇంత ప్రచారం వచ్చేది కాదని వాదిస్తొంది. పోర్న్‌కు అడిక్ట్ అయిన రూపేష్ పాల్ పోర్న్‌ను రోత అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని మండి పడింది షెర్లిన్. గత కొంత కాలం నుండి వీరిద్దరి మధ్య నడుస్తున్న మాటల యుద్దం ఇప్పుడు తారా స్థాయికి చేరే సరికి సినిమా విడుదల అయ్యేసరికి మరెంత దూరం వెళుతుందో అని బాలీవుడ్ జనాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more