UPCOMING Movies

రుద్రమదేవి

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ తన సొంత దర్శక, నిర్మాణంలో తెరకెక్కుతున్న అంత్యంత భారీ బడ్జెట్ సినిమా రుద్రమదేవి. ఈ సినిమాలో భారీ హంగులతో పాటు భారీ తారా గణాన్ని కూడా పెట్టి తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించుచుండగా, ఆర్ట్‌ డైరెక్టర్ పద్మశ్రీ తోట తరణి, ఫోటోగ్రఫీ అజయ్‌ విన్సెంట్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీతా లుల్లా(జోధా అక్బర్‌ ఫేం) లాంటి ప్రముఖులు ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు.