న్యూడ్ సీన్ల పై కన్ఫూజింగ్ స్టేట్ మెంట్ | Kangana and Vishal statements on naked romance in Rangoon.

Kangana ranaut naked romance for rangoon song

Rangoon Movie, Ye Ishq Hai Song, Kangana Naked scenes in Rangoon, Kangana Ranaut Nude, Shahid Kangana romance, Rangoon Hot song, Rangoon 2017, Kangana Ranaut nude for Rangoon

Rangoon's Ye Ishq Hai: Kangana Ranaut, Shahid Kapoor song envelopes you like a warm hug.Kangana and Vishal statements on naked romance in Rangoon. rangoon new song shahid kangana hot and sizzling chemistry.

కంగనా నిజంగానే నగ్నంగా చేసిందా?

Posted: 01/20/2017 08:28 AM IST
Kangana ranaut naked romance for rangoon song

బోల్డ్ స్టేట్ మెంట్లు, అంతకు మించి బాలీవుడ్ టాప్ హీరోలపై సెక్సువల్ కామెంట్లు చేసి చివాట్లు తిన్న కంగనా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె నటించిన చిత్రం రంగూన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రై యాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో కంగనా, సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ట్రైలర్‌లో కంగనను చూసినవారంతా షాక్‌కి గురవుతున్నారు. కారణం అందులో న్యూడ్ గా నటించటమే. అదీగాక ఓ పాటలో ఘాటైన ముద్దు సన్నివేశంలో ఒంటిపై నూలు పోగు లేకుండా నటించింది. అదనంగా షాహిద్ కు లిప్ టు లిప్ కిస్ ఇవ్వడమే కాకుండా తన బేర్ బాడీని హీరోకు ఆనించినట్లు ఉంది. యే ఇష్క్ హై అంటూ సాగే సాంగ్ లో టోటల్ గా రెచ్చిపోయి నటించింది. 

 

తనకు అలాంటి పట్టింపులు ఏం లేవని, నటన కోసం ఎంతకైనా తెగిస్తానని కంగనా మరోసారి స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే ఈ చిత్ర దర్శకుడు విశాల్ భరద్వాజ్ మాత్రం మరోలా స్టేట్ మెంట్ ఇచ్చాడు. న్యూడ్ సూట్ తోనే కంగనాతో ఆ సీన్ చేయించినట్లు చెబుతున్నాడు. గతంలో సన్నీలియోన్ పై కూడా రాగిణి ఎంఎంఎస్-2 టైంలో ఇలాంటి వివాదమే ఒకటి రేకెత్తిన విషయం తెలిసిందే. కానీ, ఇక్కడ విశాల్ కామెంట్లపై ఈ రింగుఒత్తుల క్వీన్ మాత్రం ఏం స్పందించలేదు. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన రంగూన్ రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో రూపొందింది. త్వరలోనే చిిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more