ఖైదీ కొత్త ప్రమోషన్.. పవన్ వస్తాడా? | Pawan likely to attend Khaidi No 150 thank you meet.

Makers plan for khaidi no 150 thank you meet

Khaidi Thank you meet, Khaidi No 150 thank you meet, Pawan kalyan Khaidi No 150, Pawan at Khaidi thank you meet, Pawan Kalyan Khaidi No 150 event, Katamarayudu Khaidi No 150, Katamarayudu Pawan Kalyan

Khaidi No 150 makers plan for movie thank you meet. Pawan Kalyan may attend for Khaidi thank you meet, Pawan at Khaidi No 150 thank you meet.

ఖైదీ కోసం పవన్ ఇప్పుడైనా వస్తాడా?

Posted: 01/16/2017 01:01 PM IST
Makers plan for khaidi no 150 thank you meet

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150కి రిలీజ్ ముందు నుంచి ఎంత హైప్ క్రియేట్ చేసిందో.. రిలీజ్ తర్వాత అంతే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేనా? వివాదాలు కూడా చిరు రీఎంట్రీకి వెల్ కమ్ చెప్పటం కూడా చూశాం. రీమేక్ అంటూ వర్మ ట్వీట్ల దగ్గరి నుంచి పవన్ ప్రీ రిలీజ్ పంక్షన్ కి రాకపోవటం దాకా అంతా సెన్సేషనే అయ్యింది.

ఇక ప్రమోషన్ల విషయంలో కూడా చిరు బాగానే ముందున్నాడు. రిలీజ్ కు ముందు తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేసిన చిరు, ఇప్పుడు చెర్రీ సలహా మేరకు థాంక్యూ మీట్ ఏర్పాటు చేసేందుకు ఖైదీ టీం సిద్ధమైపోతుందని సమాచారం. ఇప్పటికే మెగా డాటర్ నిహారికతో ఇంటర్వ్యూ, తండ్రి-కొడుకుల ఇంటరాక్షన్ ఇలా సాగిపోతున్న సమయంలో థాంక్ యూ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోవటం ఖాయమనే అనుకోవచ్చు.

అయితే హైదరాబాద్ లోనే జరగబోయే ఈ ఈవెంట్ కోసం పవన్ ను రప్పించాలన్న యత్నం జరుగుతోందన్న మరో వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఇంతకు ముందు సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ విష్ చేసిన పవన్, ఆ తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఎక్కడా సినిమా గురించి ప్రస్తావించలేదు. పైగా అన్నయ్య సినిమా ఇంతదాకా చూడలేదన్న విమర్శా వినిపించింది. ఈ దశలో ఈ ఈవెంట్ కు గనక హాజరయితే మంచిదని పలువురు సన్నిహితులు పవన్ కి సూచిస్తున్నారంట. అయితే అంత పెద్ద మెగా పంక్షన్ కే రాని తమ్ముడు ఈ థాంక్ మీట్ కి వస్తాడా? అన్న డిస్కషన్ అప్పుడే మొదలైపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Katamarayudu  Khaidi No 150  Thank You meet  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more