పవన్ సేనాపతి టైటిల్ మోహన్ బాబు కోసం | Pawan Senapathi title to Mohan Babu movie

Pawan senapathi title to mohan babu movie

Mohan Babu Senapathi, Pawan title for Mohan Babu Movie, Pawan Kalyan Mohan babu, Mohan Babu new movies, Mohan Babu Pawan kalyan, Mohan Babu uses pawan title, Pawan Kalyan Senapathi

Pawan Kalyan registered Senapathi Title But, gives it to Mohan Babu.

కలెక్షన్ కింగ్ కు ఆ టైటిల్ ఎలా దొరికిందబ్బా...

Posted: 08/10/2016 03:22 PM IST
Pawan senapathi title to mohan babu movie

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారుసులు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తాను మాత్రం నటనాపరంగా విశ్రాంతి అస్సలు తీసుకోనంటున్నాడు. కాస్త గ్యాప్ ఇచ్చి ఆ మధ్య పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ చిత్రాల్లో నటించిన ఈ విలక్షణ నటుడు త్వరలో మరో రెండు సినిమాల్లో నటించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ విషయాల గురించి స్వయంగా మోహన్ బాబే ప్రకటించడం విశేషం. పైగా ఆ రెండూ కూడా తనయులతోనే కలిసి నటించబోతున్నాడంట. వీటిలో ముందుగా పెద్ద కొడుకు మంచు విష్ణుతో కలసి నటించే చిత్రం మొదలవుతుంది. ఆపై వచ్చే ఏడాది మనోజ్ చిత్రం మొదలౌతుందని చెప్పుకోచ్చాడు. ఇక విష్ణుతో కలిసి చేయబోయే చిత్రానికి 'సేనాపతి' అనే టైటిల్ని కూడా నిర్ణయించినట్టు మోహన్ బాబు తెలిపారు. ఇది త్వరలో సెట్స్ కి వెళుతుందని చెబుతున్నాడు.

అయితే సేనాపతి అనే టైటిల్ ను గతంలో  టైటిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రిజిస్ట్రేషన్ చేయించిన సంగతి తెలిసిందే. కానీ, పవర్ ఫుల్ కథ రీత్యా తన సినిమాకు ఇదే టైటిల్ బాగుంటుందని భావించిన మోహన్ బాబు టైటిల్ కోసం స్వయంగా పవన్ నే సంప్రదించాడంట. మోహన్ బాబుతో పవన్ కి మంచి రిలేషన్ ఉండటంతో ఎలాంటి కండిషన్లు పెట్టకుండానే టైటిల్ ను ఇచ్చేశాడని చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Mohan Babu  Senapathi Title  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more