నిహారిక ‘టూ’మచ్... | Niharika Konidela next movie is Marathi remake

Niharika konidela next movie is marathi remake

Niharika turns ghost, Konidela Niharika in Marathi remake, Niharika turns ghost for her brother

Niharika Konidela Second movie is Marathi remake

నిహారిక ‘టూ’మచ్...

Posted: 07/18/2016 06:16 PM IST
Niharika konidela next movie is marathi remake

ఒక మనసు సినిమా అట్టర్ ఫ్లాప్ కావటం, అందులో నీహరిక నటనకు యావరేజ్ మార్కులు పడకపోవటంతో నాగబాబు ఇకపై ఆమెతో సినిమాలు చేయనిస్తాడా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పద్ధతిగా కనిపించి మెప్పించిన ఈ మెగా వారసురాలు ఇక సినిమాల్లో నటించడం అనుమానమే అనుకుంటున్న టైంలో ఓ వార్త అభిమానుల్లో సంతోషం నింపుతోంది.

ఆమె రెండో చిత్రం కోసం ఎంపిక పూర్తయ్యిందని ఓ వార్త తెలుస్తోంది. మరాఠీ హిట్ మూవీ 'హ్యాపీ జర్నీ'ని బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇందుకోసం నిహారికను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంగా కొనసాగే కథలో కొన్ని కారణాల వలన చనిపోయిన చెల్లెలు, ఆత్మగా అన్నయ్యతో వుంటూ అతనికి సహకరిస్తూ ఉంటుంది. ఆర్థికంగానే గాక, అతని ప్రేమ విజయవంతం కావటానికి కృషి చేస్తుంది.

ఆత్మ పాత్రకి నటన పరంగా ఎంతో అవకాశం ఉండటంతో, ఈ పాత్రలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. ఇక ఆమె అన్నయ్య పాత్రలో హర్షవర్ధన్ రాణే నటించనున్నట్టు సమాచారం. ఈ మధ్య కథానాయికలు దెయ్యం పాత్రను పోషిస్తూ హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. అలా నిహారిక కూడా ఆత్మ సాయంతోనే హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Konidela Niharika  Marathi remake  Harshvardhan Rane  happy journey  marathi remake  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more