మాస్ రాజాను చూసి జడుసుకుంటున్నారు | why raviteja not signed for any movie till date

Why raviteja not signed for any movie till date

Raviteja Upcoming Movie, Raviteja in Sultan remake, Raviteja cut his remuneration, Ravi Teja remuneration

Mass Raja Ravi teja high remuneration reason for no movie till date.

మాస్ రాజాను చూసి జడుసుకుంటున్నారు

Posted: 07/14/2016 04:34 PM IST
Why raviteja not signed for any movie till date

బెంగాల్ టైగర్ వచ్చి ఆరు నెలలు దాటినా ఇంతవరకు ఏ ఒక్క సినిమా కోసం రవితేజ సిద్ధంగా లేడు. యువ దర్శకులే కాదు, సీనియర్లు కూడా కనీసం రవితేజ వైపు కన్నెత్తి చూడటం లేదు. సంపత్ నంది, బాబీలు ఆయన బాడీ లాంగ్వేజ్ కు సూటయిన కథలతో వెళ్లిన అవి ఎందుకనో పట్టాలెక్కటం లేదు. అయితే దీనికి అసలు కారణం ఏంటన్న వార్త ఒకటి ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

బెంగాల్ టైగర్ డీసెంట్ హిట్ అనే టాక్ వచ్చినప్పటికీ రవితేజ మాత్రం తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేశాడంట. గత సినిమాలకు తీసుకున్న పారితోషకానికి డబుల్ అడుగుతున్నాడని తెలుస్తోంది. అందుకే కథలతో దర్శకులు సిద్ధంగా ఉన్నప్పటికీ ఏ నిర్మాత కూడా రవితేజతో సినిమాలు చేసేందుకు ముందుకు రావటం లేదని తెలుస్తోంది. గతంలో దిల్ రాజు చిత్రం కూడా రెమ్యునరేషన్ కారణంతోనే ఆగిపోయిన విషయం తెలిసిందే.  

దీంతో దిగొచ్చిన మాస్ రాజా తన ఆ విషయంలో ఓ మెట్టుదిగినట్లు తెలుస్తోంది. ఓ హిందీ రీమేక్ కోసం సగానికి సగం తగ్గించేసుకోబుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. తనకు అత్యంత దగ్గరి వ్యక్తులే నిర్మాతలు గా వ్యవహరించబోతున్న సినిమా కోసం ఈ పని చేయబోతున్నాడంట. అది ఇటీవలె వచ్చిన సల్మాన్ సుల్తాన్ రీమేక్ అని కొందరు అంటుండగా, అప్పట్లో చెప్పినట్లుగా స్పెషల్ చబ్భీస్ రీమేక్ అని మరికొంత మంది చెబుతున్నారు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raviteja  remuneration  Sultan  remake  special chabbismo  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more