వెంకటేష్ ఇంకో షాడోనా? | venky peppy look for saala khadoos remake

Venky peppy look for saala khadoos remake

venkatesh in saala khadoos remake, saala khadoos remake venky look, saala khadoos telugu remake

Victory venkatesh turns peppy look for saala khadoos remake under sudha kongara direction.

వెంకటేష్ ఇంకో షాడోనా?

Posted: 07/11/2016 04:13 PM IST
Venky peppy look for saala khadoos remake

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన బాబు బంగారం రిలీజ్ కు దగ్గరపడిపోతుంది. చాలా గ్యాప్ తర్వాత వెంకీ సోలో హీరోగా కనిపిస్తుండటం, మారుతి దర్శకుడు కావటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ సబ్జెక్టుతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ను చూస్తే అర్థమైతోంది. అదంతా పక్కనబెడితే మరి ఈ సీనియర్ హీరో తర్వాతి ప్రాజెక్టు ఏంటీ?

ఆ మధ్య బాలీవుడ్ లో మాధవన్ హీరోగా సాలా ఖద్దూస్ అనే సినిమా వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ లో, ఇటు కోలీవుడ్ లో మంచి విజయాన్నే అందుకుంది. దీనిని వెంకీ తో రీమేక్ చేస్తారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తర్వాతి చిత్రం అదేనని సమాచారం. చెన్నైకి చెందిన దర్శకురాలు సుధా కొంగరా తన సొంత బ్యానర్ వై నాట్ స్డూడియోస్ మరియు సురేష్ ప్రొడక్షన్ సమర్ఫణలో ఈ చిత్రం తీయబోతున్నారు. బాక్సింగ్ కోచ్ అవతారంలో వెంకీ అలరించనున్నాడు.

ఇక ఈ చిత్రం కోసం పెప్పీ లుక్ లోకి మారిపోయేందుకు వెంకీ అల్రెడీ సిద్దమైపోయాడని సన్నిహితులు చెబుతున్నారు. చిత్రానికి ఆ లుక్కే హైలెట్ అవుతుందని అంటున్నారు. నిజానికి మాతృకలో మాధవన్ లుక్ తో కంపేర్ చేస్తే అది అచ్చం మోహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన షాడో సినిమాలో వెంకీ లుక్ మాదిరిగానే ఉంటుంది. దీంతో వెంకీ మరోసారి షాడో లాంటి లుక్ లోనే కనిపించబోతున్నాడా అని కొంచెం కంగారు నెలకొంది. అయితే కథ బలమైంది కావటంతో అలాంటి భయాలు అక్కర్లేదని అభిమానులు చెబుతున్నారు.

భాస్కర్   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkatesh  saala khadoos  remake  sudha kongara  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more