purijaganath doing his movies very fast

Purijaganath doing his movies very fast

puri jagan heros, puri jagan movies, puri jagan next movies, puri jagan movie, director puri jaganath, puri jagan and raviteja, puri jagan up coming movie, puri jagan next movie, puri jagan movies

director purijaganath doing his movies very fast. now he is doing kalyanram ism and another one comitted to maheshbabu

అందరి సరదా తీరుస్తున్నాడు...!!

Posted: 07/09/2016 12:49 PM IST
Purijaganath doing his movies very fast

టాలీవుడ్ లో చాలా ఫాస్ట్ మేకర్ గా పేరుపొందిన మాస్ యాక్షన్ డైరెక్టర్ పూరీ జగన్ తన తర్వాత సినిమాలను అంతే వేగంతో చేస్తూ దూసుకెళ్లిపోతున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా ఇజం సినిమాని తీస్తున్న పూరీ ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాని స్పీడ్ గా ఫినిష్ చేసే కార్యక్రమంలో ఉన్నాడు. ఎందుకంటే, తర్వాత వరుసగా హీరోల డేట్స్ బ్లాక్ చేసుకున్నాడట. అందుకే ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేసేస్తున్నాడు.

కళ్యాణ్ రామ్ సినిమా తర్వాత, మహేష్ బాబుతో జనగణమన సినిమా, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఇంకో సినిమా, ఆ తర్వాత హీరో రవితేజతో, పవన్ కళ్యాణ్ తో, యంగ్ హీరో అఖిల్ తో సినిమాలను లైన్లో పెట్టాడు ఈ మాస్ డైరెక్టర్. ఇప్పటికే ఈ హీరోల డేట్స్ ని బ్లాక్ చేసేశాడట. అయితే, చిరంజీవి 150వ సినిమా చెయ్యలోకపోయినా, ఆ సినిమాలో కొన్ని మార్పులు చేసి చిరంజీవి 151వ సినిమాగా దాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడని ఫిలిం నగర్ లో టాక్ మొదలైంది. అయితే, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడ పూరీ చేతులో ఉన్నట్లే అని, తెలుగు ఇండస్ట్రీలో ఇంత బిజీగా ఏ డైరెక్టర్ లేడని చెప్తున్నారు సినీ పండితులు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more