actress rakul preeth in maheshbabu next movie

Actress rakul preeth in maheshbabu next movie

rakul preeth singh, rakul next movies, rakul with mahesh, rakul movies, rakul exposing, rakul hot, rakul romance, rakul liplock

actress rakul preeth singh selected as a heroine in maheshbabu upcoming project with director murugadas.

పాప కల నిజమైన వేళ...!

Posted: 07/08/2016 01:08 PM IST
Actress rakul preeth in maheshbabu next movie

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా సెక్సెస్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ సినిమా నుంచి వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ పిచ్చ బిజీ అయిపోయింది. రీసెంట్ గా వచ్చిన సరైనోడు సినిమా హిట్ కావడంతో అటు మాలీవుడ్ నుంచి కూడ అమ్మడికి అవకాశాలు మెండుగా వస్తున్నాయి. ఆ సినిమా సక్సెస్ మీట్ లో నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని, మహేష్ బాబుతో నటించే అవకాశం కోసమే ఎదురుచూస్తూ కలలు కంటున్నానని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే, ఇప్పుడు ఈ అమ్మడి కల నిజమయ్యే వేళ వచ్చిందని చెప్తున్నారు ఫిలిం నగర్ వాసులు. మేటర్ ఏంటంటే, మురుగదాస్ డైరెక్టర్ గా తీస్తున్న మహేష్ బాబు సినిమాలో పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు పరిణీతి చోప్రా బిజీగా ఉండి డేట్స్ ఇవ్వడంలో కొంచెం ఇబ్బంది గా ఫీల్ అవుతోందట. దీంతో మరుగదాస్ హీరోయిన్ గా సౌత్ భామనే పెట్టుకోవాలని చూస్తున్నాడు. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ పేరును పరిశీలిస్తోందట చిత్రయూనిట్.

మరో వైపు నుంచి మహేష్ బాబు కూడ బాలీవుడ్ హీరోయిన్స్ తనకి అంతగా అచ్చిరారు అని, ఇంతవరకూ తను నటించిన బాలీవుడ్ భామలు అందరూ తనకి ఫ్లాప్ సినిమాలే ఇచ్చారని చెప్పడంతో రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశం దక్కిందనే చెప్తున్నారు అందరూ. నిజానికి శ్రీకాంత్ అడ్డాల తీసిన బ్రహ్మోత్సవం సినిమాలోనే రకుల్ కి అవకాశం వచ్చింది. కాకపోతే సరైనోడు సినిమా కోసం దానిని వదిలేసుకుంది ఈ అమ్మడు. ఇప్పుడు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో మహేష్ సినిమాని ఒదులుకోను అని చెప్తోంది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more