hero suriya and trivikram combination coming very soon

Hero suriya and trivikram combination coming very soon

hero suriya, hero suriya films, suriya and trivikram combo, suriya telugu movie staight, suriya next, suriya after singam 3, trivikram srinivas director, trivikram next movies

tamil hero suriya and trivikram srinivas combination movie coming very soon they are intersted to do one best film in telugu. the suriya movie straigh film coming in next year.

కాంబినేషన్ కుదురుతోందా...?

Posted: 06/13/2016 12:22 PM IST
Hero suriya and trivikram combination coming very soon

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ సినిమాలో హీరో ఎవరన్న దానిపై ఫిలిం నగర్ లో రకరకాల పేర్లు వినిపించాయి. కొంతమంది అయితే కన్ ఫార్మ్ గా హీరో రామ్ చరణ్ తేజ్ అని చెప్పేశారు కూడ.

అయితే, గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ హైదరాబాద్ లో పార్క్ హయత్ హోటల్లో తమిళ హీరో సూర్యకి ఒక కథ వినిపించిన సంగతి తెలిసిందే. అప్పుడు తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని సూర్య ఎప్పటినుంచో అనుకొంటూ ఉన్నాడు కూడ. త్రివిక్రమ్ చెప్పిన కథని వెంటనే సూర్య ఓకే చేసేశాడు. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా వస్తోందని చెప్పుకున్నారు.

అయితే, ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమా పట్టాలెక్కబోతునట్లుగా ఫిలిం నగర్ లో టాక్ మొదలైంది. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా తెలుగులో నేరుగా చిత్ర చేసేందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ గా చేస్తున్నట్లుగా సమచారం తెలుస్తోంది. అయితే, ఈ సినిమా తమిళంలో మాత్రం సూర్య సొంత బ్యానర్ పైనే రిలీజ్ చేస్తాడని, తెలుగులో మాత్రమే దిల్ రాజు శ్రీవెంటకేశ్వర క్రియేషన్స్ పై చిత్రాన్ని నిర్మించబోతున్నాడని టాక్. మరి ఈ సినిమా గురించి అధికారికంగా ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 - మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suriya  suriya next  trivikram  trivikram srinivas  director trivikram srinivas.  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more