jr ntr teaching dance steps in jantha garage sets says samantha

Jr ntr teaching dance steps in jantha garage sets says samantha

jr ntr dacne, tarak dance, tarak dance in dance floor, tarak kirak dance, jr ntr new steps, jr ntr dance in jantha garage, jr ntr in next movies, jr ntr dancer

samantha and jr ntr pairing in janatha garage movie. now this movie shooting going on special sets in song shooting. in this regarding samatha says that jr ntr is very talented dancer and he is teaching tips in the dance floor

నాకు తారక్కే నేర్పిస్తున్నాడు..!

Posted: 06/11/2016 11:47 AM IST
Jr ntr teaching dance steps in jantha garage sets says samantha

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోష్ బాగా పెరిగిపోతోంది. నాన్నకు ప్రేమతో సినిమా దగ్గర్నుంచి ఎన్టీఆర్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయిందని చెప్తున్నారు సినీ పండితులు. మాస్ యాక్షన్ నుంచి ఒక్కసారిగా క్లాస్ యాక్షన్ వైపు టర్న్ తిరిగాడని, ఇప్పుడు మళ్లీ జనతాగ్యారేజ్ సినిమా ద్వారా అటుమాస్ ని, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించనున్నాడని చెప్తున్నారు. అయితే, ప్రస్తుతం ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ సినిమా సాంగ్స్ షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ పాటకోసం వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో తారక్ తలమునకలైపోయాడు.

ఈపాటలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నిత్యామీనన్, సమంతలు స్టెప్పులు వేస్తున్నారు. ఇప్పుడు ఈ సాంగ్ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో హీరోయిన్ సమంత డ్యాన్స్ చేసేందుకు తెగ ఇబ్బంది పడిపోతోందట. ఎందుకంటే, ఈ అమ్మడు ఫుల్ గా డ్యాన్స్ చేసి చాలాకాలం అయ్యిందని, ప్రాక్టీస్ కూడ పోయిందని తనవల్లే టేక్స్ ఎక్కువైపోతున్నాయని బాధపడుతోందట.

దానికోసం తారక్ ప్రత్యేకంగా సమంతకి డ్యాన్స్ లో మెళకువలు నేర్పిస్తున్నాడని, చక్కని టైమింగ్ ఎలా సింక్ చెయ్యాలో చెప్తున్నాడని అందుకే షూటింగ్ చాలా స్పీడ్ గా అయిపోతుందని చెప్తోంది సమంత.
'అ-ఆ' సినిమా హిట్ తో మంచి ఊపు మీదున్న ఈ అమ్మడు తెలుగులో కేవలం తారక్ తో ఈ సినిమా మాత్రమే చేస్తోంది. తన తర్వాత ప్రొజెక్ట్స్ గురించి ఇంకా చెప్పడం లేదు. ఎందుకంటే త్వరలో పెళ్లిపీటలపై కూర్చుంటోందట.
 
- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr  tarak  koratalasiva  samantha  nithya menon  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more