akkineni akhil planing his second movie

Akkineni akhil planing his second movie

akkineni akhil, akhil akkineni, akhil second movie, hanu raghavapudi with akhil, akhil next , akhil movie plans, akhil upcomin, akhil movie plans, akhil vs hanu raghava pudi

akkineni akhil planing his second movie with director hanu raghavapudi. and also koratala siva is waiting for akhil responce.

సెకండ్ సినిమా సెంటిమెంట్ ...!

Posted: 06/11/2016 11:27 AM IST
Akkineni akhil planing his second movie

అఖిల్ మొదటి సినిమా అఖిల్ ఫ్లాప్ అయినప్పటినుంచి తన సెకండ్ సినిమాపై కసరత్తులు చేస్తూనే ఉన్నాడు అక్కినేని కుర్రాడు. అయితే, ఇండస్ట్రీలో ఎలాంటి స్టార్ అయినా సరే నిలబడింది తన రెండో సినిమాలోనే. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, సాయి థరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా ప్రతి కుర్ర హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది తన రెండో సినిమాతోనే. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ అఖిల్ ని కూడ వెంటాడుతోందట. అందుకే తన రెండో సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో, కథ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అఖిల్.

మొన్నటిదాకా వంశీ పైడిపల్లి తో హిందీలో సూపర్ హిట్ అయిన 'హే జవానీ హై దివానీ' సినిమాని రీమేక్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ, ఈ సినిమా తనకి సెట్ కాదని అందరూ చెప్పడంతో వంశీని మరో కొత్త కథ వినిపించమని కోరాడు. దాంతో వంశీ కొత్త కథపై కసరత్తులు మొదలెట్టాడు. ఈ గ్యాప్ లో అఖిల్ కన్ను హిట్ చిత్రాల దర్శకుడు అయిన కొరటాల శివపై పడింది. జూనియర్ ఎన్టీఆర్ తో తీస్తున్న జనతాగ్యారేజ్ సినిమాకి సోషల్ నెట్ వర్క్ లో వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ డైరెక్టర్ వినిపించిన కథను సైతం విన్నాడట అఖిల్. అయితే, కొరటాల ప్రస్తుతం తారక్ తో బిజీగా ఉండటంతో ఆ సినిమాని కూడ వాయిదా వేసేశాడు.

ప్రస్తుతం కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో హిట్ కొట్టిన హను రాఘవపూడి చెప్పిన కథని ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ సినిమా కథలో కొన్ని మార్పులు కోరాడట అఖిల్. ఆ మార్పులు చేసిన తర్వాత అక్కినేని నాగార్జున కూడ ఆ కథను ఓకే చేస్తే సినిమా పట్టాలెక్కేసే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ అక్కినేని కుర్రాడు తన రెండో సినిమా ఎలాంటిది చేస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.    

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni akhil  koratala siva  jr ntr  allu arjun  akhil next  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more