Allu Arjun | Sarainodu | Overseas Rights | Pre Look Poster | stills

Allu arjun sarainodu overseas rights sold out

Allu Arjun Sarainodu Movie Overseas Rights Sold Out, Allu Arjun Sarainodu Pre Look Poster, Sarainodu Pre Look Poster, Allu Arjun Sarainodu first look release date, Allu Arjun Sarainodu movie stills, Allu Arjun latest news, Allu Arjun movie updates, Allu Arjun movie details, Allu Arjun

Allu Arjun Sarainodu Overseas Rights Sold Out: Stylish star allu arjun Sarainodu movie pre look poster released. boyapati srinu director, Rakul preet singh heroine. Thaman Music.

ఫ్యాన్సీ రేటుకు ‘సరైనోడు’ ఓవర్సీస్ బిజినెస్

Posted: 01/25/2016 10:49 AM IST
Allu arjun sarainodu overseas rights sold out

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు జనవరి 26న విడుదల చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కానీ ఫస్ట్ లుక్ ఇంకా విడుదల కాకముందే ‘సరైనోడు’కు మంచి బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమా పంపిణీ హక్కులను సొంతం చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్స్ తెగ ప్రయత్నిస్తున్నారు.

గతంలో బన్నీ నటించిన పలు చిత్రాలు ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబట్టడంతో ‘సరైనోడు’కు కూడా మంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘సరైనోడు’ చిత్ర ఓవర్సీస్ పంపిణీ హక్కుల కోసం 7.5 కోట్ల ఆఫర్ తో ఓ సంస్థ సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది. అలాగే ఆంధ్రలో కూడా డిస్ట్రిబ్యూషన్స్ కోసం ఇప్పటికే బిజినెస్ ప్రారంభమయ్యినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

బన్నీ సరసన రకూల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులోని ఓ స్పెషల్ సాంగ్ కోసం ‘లోఫర్’ హీరోయిన్ దిశా పటానీ చేయనుందని తెలిసింది. ఇప్పటికే విడుదలై ప్రీలుక్ పోస్టర్ అంచనాలు పెంచేసింది. కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Sarainodu  Overseas Rights  Pre Look Poster  Rakul preet singh  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more