Priyamani in Prakash Raj Mana Oori Ramayanam Film

Priyamani in prakash raj mana oori ramayanam film

Priyamani in Prakash Raj Film, Priyamani latest news, Priyamani movie news, Priyamani movie updates, Priyamani stills, Priyamani hot stills, Priyamani shows, Priyamani events, Priyamani

Priyamani in Prakash Raj Mana Oori Ramayanam Film: Kannada heroine Priyamani got an offer in Prakash Raj upcoming Film Mana Oori Ramayanam.

ఆయన సినిమాలో ప్రియమణికి స్పెషల్ ఆఫర్?

Posted: 12/22/2015 03:52 PM IST
Priyamani in prakash raj mana oori ramayanam film

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస అగ్ర, స్టార్ హీరోలతో జోడికట్టిన ప్రియమణికి గతకొద్ది కాలంగా తెలుగులో అవకాశాలే కరువయ్యాయి. దీంతో కన్నడ సినీ ఇండస్ట్రీకి మకాం మార్చేసింది. అక్కడ పలు సినిమాలు, టీవి షోలతో బిజీ బిజీగా కొనసాగుతున్న ఈ బ్యూటీకి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ సినీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రకాష్ రాజ్ స్వీయదర్శకనిర్మాణంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మనవూరి రామాయణం’. తాజా సమాచారం ప్రకారం ఇందులో ప్రియమణిని ఓ ప్రధాన పాత్రకోసం ఎంపిక చేసినట్లుగా తెలుసింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందనుంది. తెలుగు, తమిళం భాషల్లో ఏకకాలంలో రూపొందనుంది.

మరి ఈ సినిమాతో మళ్లీ ప్రియమణికి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyamani  Prakash Raj  Mana Oori Ramayanam  Hot Stills  Gossips  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more