Nithin | Courier Boy Kalyan | Audio Release Date

Courier boy kalyan movie audio release date

Courier Boy Kalyan Audio Release Date, Courier Boy Kalyan movie news, Courier Boy Kalyan audio updates, Courier Boy Kalyan latest details, Courier Boy Kalyan news, Courier Boy Kalyan stills, Courier Boy Kalyan trailers, Courier Boy Kalyan posters, Courier Boy Kalyan

Courier Boy Kalyan Movie Audio Release Date: Nithin latest film Courier Boy Kalyan. Yami gautham heroine. premsai directon. anoop, karthik music.

కొరియర్ బాయ్ కళ్యాణ్ పాటల విడుదల తేది

Posted: 08/18/2015 03:39 PM IST
Courier boy kalyan movie audio release date

నితిన్ నటించిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ గతకొద్ది కాలంగా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. నితిన్ సరసన యామీ గౌతమ్ హీరోయిన్ గా నటించింది.

ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సమర్పణలో మల్టీ డైమెన్షన్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రైవెట్ లిమిటెడ్ మరియు ఫోటోన్ కథాస్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహించారు.

 

కార్తీక్, అనూప్ రూబెన్స్ సంయుక్తంగా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను ఈనెల 19న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin  Courier Boy Kalyan  Audio Release Date  Stills  Posters  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more