Raghava Lawrence | Nagarjuna | Kanchana | Interview

Kanchana script for akkineni nagarjuna

Lawrence Kanchana script for Nagarjuna, Raghava lawrence latest interview, Raghava lawrence latest news, Raghava lawrence ganga, Ganga movie news, Ganga movie updates, Ganga songs, Ganga trailer

Kanchana script for Akkineni Nagarjuna: Raghava lawrence Kanchana movie block buster in telugu and tamil.

కాంచన కోసం నాగార్జునను సంప్రదించాడట!

Posted: 05/09/2015 02:10 PM IST
Kanchana script for akkineni nagarjuna

ప్రముఖ డాన్స్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఇటీవలే దర్శకుడిగా మారి వరుసగా కమర్షియల్, హర్రర్, కామెడీ చిత్రాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘మాస్’ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన లారెన్స్... ఇటీవలే విడుదలైన ‘గంగ’ వరకు వరుసగా విజయాలు సాధిస్తున్నాడు.

అయితే లారెన్స్ దర్శకత్వంలో నాగార్జున ‘మాస్’, ‘డాన్’, స్టైల్(స్పెషల్ గెస్ట్ రోల్) చిత్రాలను చేసిన విషయం తెలిసిందే. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటించిన ‘కాంచన’ చిత్రం తెలుగులో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇందులో లారెన్స్ హిజ్రా పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచాడు.

ఈ కథను ముందుగా నాగార్జున కోసం చెప్పాడట. కానీ సినిమాలో హిజ్రాగా చీరకట్టుకోవడం, అలాగే చీరకట్టుకొని డాన్స్ చేయడం వంటి పలు సన్నీవేశాలు వుండటం వల్ల సైలెంట్ అయిపోయారు. కానీ ఆ పాత్రకు నువ్వైతేనే బాగా చేస్తావ్, డాన్స్ కూడా తెలుసు కాబట్టి.. ఆ పాత్రకు నువ్వే న్యాయం చేయగలుగుతావంటూ తనని నాగ్ ప్రోత్సాహించినట్లుగా లారెన్స్ చెప్పుకొచ్చాడు.

లారెన్స్ చెప్పినట్లుగా ఒకవేళ నాగార్జున ‘కాంచన’లో నటిస్తే ఎలా వుండేదో ఒకసారి ఊహించుకోండి. అసలే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ వున్న నాగార్జున ‘కాంచన’ చేసుంటే ఇంకా ఎక్కువయ్యేవారా లేక తక్కువయ్యేవారా? కానీ ‘కాంచన’ చిత్రంలో లారెన్స్ అద్భుతమైన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghava Lawrence  Nagarjuna  Kanchana  Interview  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more