Manchu vishnu participating in maa elections

Manchu Vishnu in Maa elections, Manchu Vishnu news, Manchu Vishnu press meet, Manchu Vishnu gossips, Manchu Vishnu interview, maa association president elections, maa association elections, murali mohan news

Manchu Vishnu participating in Maa elections: Manchu Vishnu maa association president elections news murali mohan. Rajendra prasad has announced that he is participating in maa association president elections.

మా ఎన్నికల్లో పోటీగా మంచు విష్ణు?

Posted: 03/04/2015 10:32 AM IST
Manchu vishnu participating in maa elections

తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు త్వరలోనే జరుగనున్నాయి. కొత్త కార్యవర్గం కోసం మార్చి 29న అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. అయితే గత రెండు దఫాలుగా ప్రముఖ నటుడు మురళీమోహన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కానీ ఈసారి ఈ అధ్యక్షునిగా ఆయన పోటీ చేయట్లేదని తెలిసింది.

తాను ఈసారి అధ్యక్షునిగా పోటీ చేస్తానని నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఏకగ్రీవంగా గెలవడానికి ప్రయత్నిస్తున్నానని, ఒకవేళ వేరే ఎవరైనా పోటీలో పాల్గొన్న కూడా వారితో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేసారు.

అయితే తాజాగా మంచు విష్ణు పేరు కూడా వినబడుతోంది. మంచు విష్ణు గతకొద్ది కాలంగా ‘మా’ నిర్వహించే అన్ని కార్యక్రమాలను దగ్గరుండి నిర్వహించేవారు. అందుకే ఆయన పేరును ప్రస్తుతం సినీవర్గాలు సూచిస్తున్నాయి. మరి ఈ అధ్యక్ష పదవికి మంచు విష్ణు పోటీ చేస్తాడా లేక తనకెందుకులే అని వదిలేసుకుంటాడా అనే విషయం త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  Maa  elections  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more