Mani ratnam ok bangaram release date

Mani Ratnam OK Kanmani release date, Nithya Menon movie title Ok Kanmani, Mani Ratnam Ok Kanmani, Mani Ratnam Ok Kanmani shooting, Mani Ratnam Ok Kanmani shooting completed, Mani Ratnam Okay Kanmani movie news, Mani Ratnam Ok Kanmani movie, Mani Ratnam Ok Kanmani stills, Mani Ratnam Ok Kanmani news, Mani Ratnam Ok Kanmani details, Mani Ratnam Ok Kanmani movie updates, Mani Ratnam, Ok Kanmani

Mani Ratnam OK Bangaram release date: Mani Ratnam upcoming movie shooting almost completed. Dulquer Salmaan, Nithya Menon in lead roles. OK Kanmani is an upcoming romantic drama film made in Tamil, Malayalam, Telugu languages, co-written and directed by Mani Ratnam.

ఏప్రిల్ 10న నిత్యామీనన్ బంగారం విడుదల

Posted: 03/04/2015 10:50 AM IST
Mani ratnam ok bangaram release date

గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘సఖి’ సినిమా ఇప్పటికీ ఆదరించబడుతోంది. బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ‘సఖి’ చిత్రం అప్పట్లో ఘనవిజయం సాధించింది. అయితే తాజాగా అలాంటి తరహాలోనే మణిరత్నం ‘ఓకే బంగారం’ (తమిళంలో ఓకే కణ్మని) అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు.

మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ ‘ఓకే బంగారం’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ ట్రైలర్ కు భారీ స్పందన వస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా అభిమానులు ‘ఓకే బంగారం’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈనెల చివర్లో విడుదల చేసి, సినిమాను వచ్చే నెల 10వ తేదిన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర తమిళ డిస్ట్రిబ్యూషన్ హక్కులను స్టూడియో గ్రీన్ సంస్థ సొంతం చేసుకోగా... తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ సొంతం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mani Ratnam  OK Kanmani  Ok Bangaram  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more