Varun tej krish movie title kanche

Varun Tej Krish movie title Kavacham, Varun Tej Krish movie title Kanche, Varun Tej Krish movie launch on feb 27th, Varun Tej new movie under Krish Direction, Varun Tej under Krish direction, varun tej next movie in krrish direction, varun tej next movie with krrish, Varun Tej movie news, Varun Tej movie details, Varun Tej news, Varun Tej mukunda news

Varun Tej Krish movie title Kanche: movie launch on feb 27th. Mega hero Varun Tej new movie under Krish Direction. Ramoji rao producer.

వరుణ్ కు కంచె పెడుతున్న క్రిష్

Posted: 02/26/2015 11:10 AM IST
Varun tej krish movie title kanche

‘ముకుంద’ తర్వాత వరుణ్ తేజ నటించబోయే చిత్రం చాలా విభిన్నంగా వుండబోతుందని తెలిసింది. వరుణ్ తేజ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఫిబ్రవరి 27న ఘనంగా జరుగనున్నాయి.

ఈ సినిమా మొత్తం 1940 టైంలో అనగా స్వాతంత్ర్యం రాక ముందునాటి కాలంలో జరుగుతుందని తెలిసింది. లవ్, రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనుందని సమాచారం. ఈ సినిమాను నిర్మాత రామోజీరావు నిర్మించనున్నారని తెలిసింది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో నిర్మాత రామోజీరావు నిర్మించనున్నారని తెలిసింది. అలాగే ఈ చిత్రానికి ‘కంచె’, ‘కవచం’ అనే టైటిల్ లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Director Krish  Kavacham  Kanche  Launch  muhurtham  confirmed  Tollywood  Movie News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more