Nora fatehi praises ntr temper dance

nora fatehi on ntr, nora fatehi praised ntr, nora fatehi latest, nora fatehi temper movie songs, nora fatehi telugu movies, nora fatehi upcoming movies, temper release date, temper release postponed, temper movie updates

nora fatehi praises ntr temper dance : tollywood latest item song heroine nora fatehi praised dance style and behaviour of ntr in temper movie says ntr dances like his dream

ఎన్టీఆర్ రుణం తీర్చావు.. మరి పూరీది....?

Posted: 12/11/2014 10:39 AM IST
Nora fatehi praises ntr temper dance

సినిమా ఇండస్ర్టీలో హీరోయిన్లు ఎలా ఉండాలో సమంతను చూసే నేర్చుకోవాలి. హీరోలపై కామెంట్లు చేయాలన్నా.., డైరెక్టర్లను అమాంతం ఎత్తేయాలన్నా చెన్నై భామ తర్వాతే ఎవరైనా. ఒక సినిమా చేస్తుందంటే.., ప్రాజెక్టులోని హీరో, డైరెక్టర్ ను మునగచెట్టు ఎక్కిస్తుంది. ఇప్పుడీ పద్దతిని టాలీవుడ్ లేటెస్ట్ ఐటం బాంబ్ నోరా ఫతేహి కూడా వంటబట్టించుకున్నట్లుంది. టాలీవుడ్ లో తొలి సినిమా చేసిన ఈ అమ్మడు ఆగలేక ఎన్టీఆర్ ను ఎత్తేస్తోంది. తారక్ గ్రేట్ అంటూ కలవరిస్తోందట. ఆయనతో చేసింది ఐదు నిమిషాలే అయినా.., అందులోనే ఎంతో తెలుసుకున్నాను అని మెలికలు తిరిగిపోతుంది.

నందమూరి హీరో గురించి మాట్లాడిన బాలీవుడ్ భామ.., ఎన్టీఆర్ తో డాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశానని చెప్తోంది. డాన్స్ ను కలగా భావించి అద్భుతంగా చేస్తాడని మెచ్చుకుంది. తను చూసిన వారిలో ఇండస్ర్టీలోని బెస్ట్ డాన్సర్లలో ఎన్టీఆర్ ఒకరు అని చెప్తోంది. ఇక తారక్ ఎనర్జీ గురించి అయితే చెప్పకుండా ఉండలేనంటోంది. షూటింగ్ లో ఉన్నంత సేపు ఫుల్ ఎనర్జీతో కన్పిస్తాడని చెప్తోంది. హీరోను పొగడటం బాగుంది కానీ.., ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరీ సార్ ను మాత్రం పట్టించుకోవటం లేదు అని గుసగుసలు విన్పిస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ నోరాను పొగిడితే..., ఇప్పుడీ అమ్మడు తిరిగి పొగుడుతోంది. అయితే కష్టపడి టాలీవుడ్ కు పట్టుకొచ్చిన పూరి పరిస్థితి ఏమిటి అని, ఆయన రుణం ఎలా తీరుస్తుంది అని టాలీవుడ్ ప్రముఖులు అనుకుంటున్నారు.

బాలీవుడ్ లో ‘రోర్’తో సినిమాల్లోకి వచ్చిన నోరా ఫతేహిని.., ‘టెంపర్’ సినిమాతో పూరి జగన్నాథ్ తెలుగు ఇండస్ర్టీకి పరిచయం చేశాడు. ‘టెంపర్’లో ఈ అమ్మడు ఎన్టీఆర్ తో కలిసి ఐటం సాంగ్ చేసింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా.., కొన్ని ఆఫర్లు మాత్రం వచ్చినట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఇక సంక్రాంతి కోసం వేగంగా సిద్దమవుతున్న ‘టెంపర్’ సినిమా అనుకున్న సమయంలో విడుదల కాకపోవచ్చు అని టాక్ విన్పిస్తోంది. షూటింగ్ పూర్తి కాకపోవటంతో పాటు.., ఇతర కారణాలు కూడా సినిమా విడుదలకు అడ్డుగా ఉన్నాయని సమాచారం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nora fatehi on ntr  temper movie updates  tollywood latest  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more