Rana to enjoy with trisha in us

Rana Trisha Love, Rana Trisha Dating, Rana Daggubati Trisha Affair, Latest Telugu Movie Gossips, Telugu Movie News, Movie Gossips, Latest Film Gossips

Rana Daggubati and Trisha affair latest news, they are enjoying in US talks in film industry. Really Trisha dating with Rana for latest Telugu Movie Gossips and News follow www.teluguwishesh.com

త్రిష టాలీవుడ్ హీరోతో యూఎస్ లో ఎంజాయ్

Posted: 07/05/2014 01:25 PM IST
Rana to enjoy with trisha in us

హీరోలు, అక్కినేని హీరోల్లాగా స్టార్ హీరో కాలేక పోయాడు. ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ కమ్ హిస్టారికల్ సినిమాలు అయినా బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో నటిస్తున్న రాణా పై ఇండస్ట్రీలో పుకార్లు బాగానే నడుస్తున్నాయి గత కొంత కాలంగా ఈయన చెన్నై సుందరి త్రిషతో సీక్రెట్ ఎఫైర్ నడిపిస్తున్నాడని, వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ముగిని పార్టీలు, పబ్ లు , బీచ్ లు అంటూ తెగ ఎంజాయ్ చేయడమే కాకుండా ఆ మధ్య ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయిందని, వీరిద్దరి మూడు ముళ్ళు త్వరలోనే పడబోతున్నాయని వార్తలు వచ్చాయి.

ఈ వార్తలను ఆయన తండ్రి సురేష్ బాబు ఖండించడమే కాకుండా, పెద్దలు కుదుర్చిన వివాహమే చేసుకుంటాడని చెప్పడంతో ఈ వార్తలకు పుల్ స్టాప్ పడతాయని అనుకున్నారు. కానీ మళ్లీ వీరిద్దరి వ్యవహారం తెర పైకి వచ్చింది. ప్రస్తుతం షూటింగులకు బ్రేక్ ఇచ్చిన రాణా కొన్నేళ్ళ తర్వాత అమెరికాలో తెలుగు సంఘాల ఈవెంట్స్‌కు గెస్ట్‌గా వెళ్ళాడు. అటు త్రిష నార్త్ అమెరికాలో తమిళ అసోసియేషన్ ఈవెంట్స్ కు గెస్ట్ గా వెళ్లింది. ఇప్పుడు వీరిద్దరు అమెరికాలో షికార్లు  చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని అక్కడి తెలుగు జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

త్వరలోనే రానా నటించబోయే ఓ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని, ఆ సినిమా పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్ టైనింగ్, యాక్షన్ తరహాలో రూపొందబోతుందని తెలిసింది. ఇప్పటికే రానా చేయాల్సిన ‘చుట్టాలబ్బాయి’ ఈ  టూర్ కోసమే ప్రక్కన పెట్టాడనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ వార్తల పై వారు అమెరికా నుండి వచ్చాక ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more