Sridevi and jayaprada handle by telugu director

sridevi and jayaprada handle by telugu director, k ragavendra rao, sridevi, jayaprada, telugu movies,

sridevi and jayaprada handle by telugu director

శ్రీదేవి-జయప్రదలను హ్యాండిల్ చేసిన దర్శకుడు?

Posted: 07/07/2014 12:46 PM IST
Sridevi and jayaprada handle by telugu director

ప్రముఖ నటిమణులను .. ఒకేసారి హ్యాండిల్ చేసిన ఘనత టాలీవుడ్ లో ఒక్క దర్శకుడికే దక్కింది. ఆయనే మాటలు రాని మౌన దర్శకుడు కె. రాఘవేంద్రరావు . ఇప్పటి వరకు కె. రాఘవేంద్రరావు అంటే.. పూలు, పండ్లు , హీరోయిన్ బొడ్డు, కమ్మని పాటలు మాత్రం తెలుసు. కానీ ఆయనలో మరో కోణం ఉందని ఇటీవలే తెలిసిందే. దర్శకుడిగా ఎన్నో సినిమాలు , ఏన్నో మంచి పాటలు, సినిమాల విజయాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఒక పాట వింటే సినిమా దర్శకుడి పేరు చెప్పటం చాలా కష్టం . కానీ పాటల్లో కొన్ని రాగం పాటలు వింటే మాత్రం ఖచ్చితంగా ఈ పాట దర్శకుడు రాఘవేంద్రరావు గారితే అని కరెక్ట్ గా చెప్పటం ఖాయం. ఆయన సినిమాలు బాణి సినీ ప్రజల్లో బాగా నటుకుపోయాయి.

అయితే దర్శకుడు రాఘవేంద్రరావు సినిమా అంటే చాలా మంది నటులకు, నటీమణులకు కొత్త ఉత్సాహం వస్తుంది. అలాంటి వారిలో నటి శ్రీదేవి- జయప్రద. ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు సహజంగా వారి మద్య ఇగో ఫీలింగ్ ఉంటుంది. కానీ దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రం ఇగో ఉన్న హీరోయిన్ల చేత కూడా నవ్వులు పూయించి, చేతులు, చేతులు పట్టించి, తన పని చేసుకోగల సత్త ఆయనలో ఉంది. చాలా బద్ద శత్రువులుగా ఉన్న హీరోయిన్లు సైతం , ఆయన ఒకే చోట కూర్చోపెట్టి, తన నచ్చిన విధంగా వారిచేత నటన చేయించి , తెలుగు ప్రేక్షకులకు సినిమా చూపించిన ఘనత మన దర్శకుడు రాఘవేంద్రరావుదే.

sridevi-jayaprada-director

అయితే ఒకసారి ..నటి శ్రీదేవి, జయప్రదల మద్య షూటింగ్ స్పాట్ లోని ఘోరమైన వార్ జరిగింది. అప్పటి నుండి వారి మద్య మాటలు లేవ్! ఇలాంటి సమయంలో .. దర్శకుడు రాఘవేంద్రరావు వారిని సినిమాలోకి తీసుకున్నారు. శ్రీదేవి, జయప్రద మాట్లాడుకోకపోయిన, రాఘవేంద్రరావు సినిమా చేయటానికి సైన్ చేయటంతో అప్పట్లో అందరు దర్శకుడిపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి దురుసు హీరోయిన్లతో.. సినిమా ఎలా తీస్తావ్ అని మిగిలిన దర్శకులు దర్శకుడు రాఘవేంద్రరావు పై కొన్ని వేల ప్రశ్నలు సంధించారు. కానీ రాఘవేంద్రరావు మాత్రం దైర్యంగా ఇగో ఉన్న వారితోనే సినిమా తీసి విజయం సాధించి చూపించారు.

ఇలాంటి ఇగో ఉన్న హీరోయిన్ల చేత ఎలా పనిచేయించుకోవాలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఒకే సినిమాలో, ఒకే స్పాట్ లో.. జయప్రద, శ్రీదేవి లను హ్యాండిల్, చేసి సక్సెస్ సాధించాడు మన రాఘవేంద్రుడు. అంటే ఆలనాటి నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ , కృష్ణ, శోభనబాబు, లాంటి హీరోలు కూడా దర్శకులను, నిర్మాతలను గౌరవించి, సినిమా విజయంలో పాలుపంచుకునేవారు. అందుకే ఆనాటి సినిమాలకు నేటికి ఆణిముత్యాలే.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more