Complaint against shakti kapoor for smoking in public

Shakti Kapoor for Smoking in Public, omplaint against Shakti Kapoor, actor Shakti Kapoor, Bollywood actor of smoking at Jaipur airport

Complaint against Shakti Kapoor for smoking in public, Bollywood actor of smoking at Jaipur airport.

సిగరెట్ తాగిన విలన్ పై కేసు పెట్టారు?

Posted: 06/07/2014 06:30 PM IST
Complaint against shakti kapoor for smoking in public

బాలీవుడ్ తెరపై అతను విలన్. సినిమాలో ఎన్ని సిగరెట్లు కాల్చిన ఎవరు అంతగా పట్టించుకోలేదు. కానీ పబ్లిక్ లో సిగిరెట్ తాగినందుకు జైలు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇంతకీ అతను బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ . అతను పబ్లిక్ గా సిగరెట్ తాగినందుకు కేసు నమోదైంది. జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయంలో పబ్లిక్ గా సిగరెట్ తాగుతున్నట్టు ఓ దిన పత్రికలో వచ్చిన పోటో ఆధారంగా శక్తి కపూర్ పై ఓ న్యాయవాది నెమ్ సింగ్ ఫిర్యాదు చేశారు.

రాజస్థాన్ ధూమపాన నిషేధం చట్టంలోని 5/11 సెక్షన్ ప్రకారం శక్తి కపూర్ పై చర్య తీసుకోవాలని నెమ్ సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ గిరీష్ కుమార్ ఓజాకు నెమ్ సింగ్ ఫిర్యాదు సమర్పించారు.

అయితే ఈ కేసు జూన్ 6 తేదిన విచారణకు రానుంది. ఓ దిన పత్రికలో వచ్చిన పోటోగ్రాఫ్ ఆధారంగా శక్తి కపూర్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై స్పందించడానికి ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎస్ఎన్ బోర్కర్ అందుబాటులోకి రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more