Samantha funny comment on brahmanandam

samantha, brahmanandam, Samantha Funny Comedy, samantha funny comment on brahmanandam,

samantha funny comment on brahmanandam

పడుకుని వున్న బ్రహ్మానందంపై సమంతా?

Posted: 03/26/2014 05:40 PM IST
Samantha funny comment on brahmanandam

చెన్నై సుందరి సమంతా  అల్లరి టాలీవుడ్ లో ఎక్కువైంది.  మొన్న మహేష్ బాబు మీద కామెంట్ చేసింది, నిన్న నటుడు సూర్య తో,  ఒక ఐటమ్ భామతో.. అందరితో సమంతా గిల్లీ కజ్జాలు పెట్టుకుంటుంది.  అంతేకాకుండా సమంతా తో  షూటింగ్  అంటేనే. చిత్ర యూనిట్  సభ్యులు,  తోటి నటులు తలపట్టుకుంటున్నారు. 

సమంతాకు కొన్ని తుంటరి చేష్టలు ఎక్కువ. సరదాగా సెట్ లో అందరినీ ఏడిపిస్తూ అందరితోనూ చనువుగా వుంటుంది. ఏ సమయంలో ఎలాంటి ఫోటోలు తీసి ఫేస్ బుక్ , ట్విట్టర్ లో పెడుతుందోనని చిత్ర యూనిట్  సభ్యులు  భయపడి చస్తున్నారు.  ఇక తోటి నటుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు.  

సమంతా షూటింగ్ సమయంలో  ఎవరు దొరుకుతారా?  అని ఎదురుచూస్తుంది. అయితే ఈసారి  మన టాలీవుడ్  పన్నీ సింహం  బ్రహ్మానందం దొరికాడు. ఆ సమయంలో  బ్రహ్మానందం పడుకుని నిద్రపోతున్నారు.   సమంతా వచ్చిన అవకాశాన్ని  బాగా సద్వినియోగం చేసుకుంది. వెంటనే బ్రహ్మానందం ఫోటోను తన కెమెరాలో బంధించి, ఆఫోటోను  ట్వీట్ చేసి దానికి ఫన్నీ క్యాప్షన్ పెట్టింది.

 "మెలుకువగా వున్నప్పుడు బ్రహ్మానందం కన్నా క్యూట్  గా ఏముంటుందో తెలుసా?? పడుకుని వున్న బ్రహ్మానందం.. క్యూటి క్యూటి  పై" అని బ్రహ్మి బొజ్జున్న ఫోటో ఒకటి అప్ లోడ్ చేసింది. ఈ సీన్ బెల్లంకొండ శ్రీనివాస్ , వి.వి వినాయక్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ టైం లో జరిగింది.   ఇలాంటి పని చేసిన సమంతాకు బ్రహ్మి ఏం కౌంటర్ ఇస్తాడో చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

  • Allu arjun trivikram srinivas film titled alakananda

    ఆ సెంటిమెంటునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

    Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more

Today on Telugu Wishesh