అరచేతిలో పుష్కలంగా అవకాశలు పెట్టుకోని.. ప్రియుడితో జల్సా చేస్తున్న సమంత కు లవ్ వార్నింగ్ ఇచ్చారు. పెళ్లైన హీరోను ప్రేమలోకి దింపిన సమంత. ప్రియుడు కోసం అవకాశాలను వదులుకోని..పట్టపగలే.. రోమాన్స్ లోకంలో మునిగిపోతున్న సమంతకు కోలీవుడ్ నిర్మాతలు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ చెన్నై చిన్నది టాలీవుడ్లో తన హవా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
కోలీవుడ్లోను స్టార్ హీరోలు సూర్య, విజయ్‌లతో రొమాన్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ బ్యూటీకి నిర్మాతలు కొన్ని షరతులు విధించినట్లు సమాచారం.
వాటిలో ముఖ్యంగా ప్రేమ మాట ఎత్తితే 15 కోట్లు లాస్ అవుతావని హెచ్చరించినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో తన లవర్ సిద్ధార్థ్ విషయంలో చాలా మౌనం పాటిస్తూ.. మిడ్ నైట్ మాసాల సమయంలో సిద్దుతో. రొమాన్స్ చాటింగ్ చేస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా ఇటీవల ప్రేమికుల రోజు .. వెంటనే షూటింగ్ ముగించుకోని.. సాయంత్రం సమయంలో సిద్దుతో కలిసి సరసం ఆడినట్లు తెలుస్తోంది. ఒక సమయంలో ఔను మేము ప్రేమించుకుంటున్నాం అంటూ ఈ ప్రేమ జంట ప్రకటించడంతో సమంతతో చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాతలు, ఆమె సరసన నటిస్తున్న హీరోలు షాక్‌కు గురయ్యారు.
అయితే ఆ తరువాత సమంతను ఎంపిక చేసిన కొందరు నిర్మాతలు సున్నితంగానే ఆమెను తొలగించారు కూడా. ప్రస్తుతం నిర్మాణంలో వున్న నిర్మాతలు మాత్రం మరోసారి ప్రేమ అని బహిరంగంగా అన్నావంటే 15 కోట్లు వరకు లాస్ అవుతావంటూ హెచ్చరించించినట్లు కోలీవుడ్ బాబులు గుసగుసలాడుకుంటున్నారు.
ప్రస్తుతం ఈమె ఒక చిత్రానికి కోటి వరకు తీసుకుంటున్నారు. మరో మూడేళ్ల వరకు అవకాశాలు చేతిలో వున్నాయి. ఈ లెక్క ప్రకారం ప్రేమ, దోమ అంటే ఈ చిత్రాలన్నీ వెనక్కు పోతాయని హెచ్చరించడంతో సమంత ఆలోచనల్లో పడి.. అబ్బాయికి కొంచెం దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
లవ్ లాస్ అవ్వటం కంటే కొన్ని రోజులు అన్నీ మూసుకొని, అవకాశాలను .. సద్వినియోగం చేసుకుంటే.. లాభం ఉంటుందని భావించి.. సిద్దుతో.. సరసానికి బ్రేక్ పెట్టినట్లు సమాచారం. అయితే ఈ విషయం లవర్ బాయ్ సిద్దార్థ్ .. నిర్మాతల పై చిటపటలాడుతున్నట్లు కోలీవుడ్ కుర్రోళ్లో గుసగుసలాడుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more