Mass raja raviteja in rudramadevi

Raviteja in Rudramadevi, Raviteja role in Rudramadevi, Not Mahesh babu in Rudramadevi, Ravi Teja to play Rudramadevi,Ravi Teja guest appereance in Gunasekhar movie,Anushka, Ravi teja anushka again

Tollywood sources are to be accepted then Gunasekhar restricted in Ravi Teja to assume a critical part in the period dramatization Rudramadevi.

మహేష్ ఛాన్స్ ను రవితేజ కొట్టేశాడు

Posted: 01/27/2014 12:15 PM IST
Mass raja raviteja in rudramadevi

అంత్యంత భారీ బడ్జెట్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో రూపొందుతున్న సోషియోఫాంటసీ చిత్రాలు ఒకటి బహుబలి, రెండోవది రుద్రమదేవి. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమా కోసం చాలా మంది ప్రముఖ నటుల్ని తీసుకున్నాడు. ఇటీవల సునీల్ ని కూడా తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు రుద్రమదేవి సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది.

ఈ సినిమాలో ఇప్పటికే చాలా మంది స్టార్లకు చోటిచ్చిన గుణశేఖర్ మరో హీరోను తీసుకున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. గతంలో ‘గోన గన్నారెడ్డి ’ పాత్ర కోసం మహేష్ బాబును  సంప్రదించినా కాల్షీట్లు కాలీలేకపోవడంతో తప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన స్థానంలో మాస్ రాజా రవితేజను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వీరిద్దరి మధ్య ఉన్న పాత స్నేహం కారణంగానే ఈ పాత్రకు రవితేజను సంప్రదిస్తే గుణశేఖర్ మాటను కాదనలేక పోయాడని, సినిమాలో కీరోల్ గా ఉండే ఆ పాత్ర రవితేజతో చేయిస్తే ఖచ్చితంగా హిట్టవుతుందని ఉద్దేశ్యంతోనే ఈయన్ను తీసుకున్నట్లు చెబుతున్నారు. రాజకుమారిగా రవితేజ ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more