grideview grideview
  • Apr 18, 01:19 PM

    ప్రభాస్ బాలీవుడ్ డెబ్యూ ఫిక్స్??

    పరభాషలపై మన హీరోలు ఇప్పుడిప్పుడే గురి పెట్టేస్తున్నారు. ఇంతకాలం కేవలం డబ్బింగ్ తోనే సరిపెట్టినప్పటికీ ఇక నుంచి స్ట్రెయిట్ మూవీస్ చేసేందుకు సిద్ధమైపోయారు. మహేష్, అల్లు అర్జున్ ఇప్పటికే తమిళ్ లో పాగా వేసేందుకు రెడీ అయిపోయారు కూడా. అయితే బాలీవుడ్...

  • Apr 12, 07:19 PM

    అఖిల్-శ్రియ బ్రేకఫ్ కు సిల్లీ రీజన్ కారణమా..?

    అక్కినేని నటవారసులు జాబితాలో చిన్నవాడు.. నాగార్జున అమల దంపతుల ముద్దులపట్టి.. ఎవరా అంటే చెప్పని వారుండరు. మాటలు కూడా సరిగా రాని వయస్సులో.. బుడిబుడి నడకలు వేస్తున్న ప్రాయంలోనే సిసింద్రి చిత్రం తో నటన అన్నది తమకు వారసత్వంగా సంక్రమించింది కాదు.....

  • Apr 12, 12:44 PM

    సెక్స్ రాకెట్ లో తెలుగు సీరియల్ నటి అరెస్ట్

    భాగ్యనగరంలో బయటపడ్డ ఓ సెక్స్ రాకెట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం అందులో ఓ ప్రముఖ ఛానెళ్ లో సీరియళ్ల ద్వారా పాపులర్ అయిన పాతికేళ్ల నటి ఉండటమే. పైగా ఎవరికీ తెలీకుండా...

  • Apr 04, 02:24 PM

    ఆర్థిక కష్టాలతోనే రీఎంట్రీ ఇచ్చిందా?

    టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్రహీరోలతో పక్కన నటించిన హీరోయిన్ ప్రస్తుత వ్యవహారం గురించి ఫిల్మ్ నగర్ లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చిన ఆవిడగారు పీకల లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోవటం మూలంగానే మళ్లీ మేకప్ వేసుకున్నారన్న...

  • Apr 03, 02:19 PM

    ప్రభాస్ తో యాడ్ అంటే పారిపోతున్నారే!

    బాహుబలి దెబ్బకు నేషనల్ వైడ్ గా మోస్ట్ పాపులర్ స్టార్ అయిన ప్రభాస్ ఆ క్రేజ్ ను అలాగే నిలబెట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. సుజిత్ తో తీయబోయే స్టైలిష్ ఎంటర్ టైనర్ కు భారీ బడ్జెట్ వెచ్చించటం, అందులో బాలీవుడ్...

  • Apr 01, 10:38 AM

    పవన్-రాజమౌళి మూవీ ఫిక్స్?

    ఐదు రోజుల క్రితం డైరక్టర్ వర్మ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేయటం టాలీవుడ్ లో పెద్ద డిస్కషన్ కే దారితీసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే రికార్డులు బద్ధలు అవ్వటం ఖాయం అని.. అవును......

  • Mar 31, 05:05 PM

    ఆ హీరో కూతురు సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందా?

    గాలి వార్తలుగా మొదలయ్యే గాసిప్స్ ఒక్కోసారి ఇంట్రెస్టింగ్ మలుపు తో ఎండ్ కావటం నాగ చైతన్య-సమంత విషయంలో చూశాం. ముందు రూమర్ గానే మొదలయి ఆ తర్వాత లవ్ స్టోరీ అలా కొనసాగి చివరికి ఎంగేజ్ మెంట్ తో పెళ్లి పీటలు...

  • Mar 30, 05:07 PM

    టాలీవుడ్ ను మోసం చేసింది మరో హీరోనా?

    రెండు రోజుల క్రితం ఇద్దరు నైజీరియన్లు ఓ టాలీవుడ్ నటుడి కొంప ముంచటం గురించి వార్తల్లో రావటం తెలిసిందే. ఫేస్ బుక్ లో ఆ హీరోగారిని టార్గెట్ చేసిన వాళ్లు ట్రాప్ చేసి మరీ డబ్బులు లాగటం, ఆపై వ్యవహారం అర్థం...