సెక్స్ రాకెట్ లో బుల్లితెర స్నేహ.. పెద్దాయన అండతో రిలీజ్ | telugu serial heroine arrested in brothel case.

Tollywood serial actress arrest in sex racket

Telugu Serial Actress, Serial Actress Sex Racket, ETV Actress Arrested, Actress Brothel Case, Serial Actress Sex Racket, Actress Pallavi Sex Racket, Pallavi Arrested, Etv Actress Sex Racket, Telugu Serial Actress Caught Sex Racket, Serial Actress Pallavi, Serial Actress Businessman

Popular Telugu Serial Actress arrested in Sex Racket. Later released with the help of Channel Head.

సెక్స్ రాకెట్ లో తెలుగు సీరియల్ నటి అరెస్ట్

Posted: 04/12/2017 12:44 PM IST
Tollywood serial actress arrest in sex racket

భాగ్యనగరంలో బయటపడ్డ ఓ సెక్స్ రాకెట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం అందులో ఓ ప్రముఖ ఛానెళ్ లో సీరియళ్ల ద్వారా పాపులర్ అయిన పాతికేళ్ల నటి ఉండటమే. పైగా ఎవరికీ తెలీకుండా ఓ బిగ్ షాట్ ఆమె రిలీజ్ అయ్యేలా చేయటం గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

చిన్నవయసులోనే బుల్లితెర ఆరంగ్రేటం చేసిన ఆ నటి తర్వాత రెండు, మూడు సీరియళ్లలో లీడ్ రోల్ పోషించే స్థాయికి చేరింది. ఆమె ఫెర్ ఫార్మెన్స్ కు ఫిదా అయిన ఫ్యామిలీ ఆడియెన్స్ బుల్లితెర స్నేహ అంటూ బిరుదు కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం ఒకే ఛానెల్ తో కమిట్ మెంట్ ఉండటంతో వేరే ఛానెళ్లలో నటించేందుకు ఆమెకు వీలు లేకుండా పోయింది. దీనికి తోడు రెమ్యునరేషన్ తక్కువ కావటంతో డబ్బు అవసరం ఆమెను తప్పుడు దోవ పట్టేలా చేసింది. గత కొంత కాలంగా కొందరు బిజినెస్ మెన్ లను, సెలబ్రిటీల పిల్లలను శాటిస్ ఫై చేయటమే పనిగా పెట్టకుని డబ్బు సంపాదిస్తోంది.

ఇదిలా ఉండగానే తన ఇంటి సమీపంలోనే ఓ హోటల్ లో వ్యవహారం నడుపుతుండగా సమాచారం అందుకున్న స్పెషల్ టీం అరెస్ట్ చేసింది. ఆమెతోపాటు అరెస్టయిన  ఓ స్టార్ దర్శకుడి కొడుకు తన పరపతితో సేఫ్ గా బయటికి వెళ్లపోయాడంట. అయితే నటి పేరు బయటికి వస్తే పరువు పోతుందని సదరు ఛానెల్ పెద్దాయన తనకున్న పొలిటికల్ లింకులతో ఆ వ్యవహారం బయటికి రాకుండా చూసుకున్నాడని టాక్. అంతేకాదు ఆ హీరోయిన్ తో ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే బాగోదని వార్నింగ్ తో వదిలేసినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu Serial Actress  Sex Racket  Arrest  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more