grideview grideview
  • Apr 02, 10:47 AM

    వేమన శతకము

    ఆపదైన వేళ నరసి బంధుల జూడు భయమువేళ జూడు బంటుతనము పేదవేళ జూడు పెండ్లాము గుణమును విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : ఆపద సమయాల్లో చిక్కుకున్నపుడు సహాయపడేవాడే నిజమైన బంధువు. అలాగే భయం కలిగినప్పుడు ధైర్యం చెప్పేవాడే మిత్రుడు. కటిక పేదరికంలో...

  • Apr 01, 12:30 PM

    వేమన శతకము

    ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు కాచి యతుకనేర్చు గమ్మరీడు మనసు విరిగినేని మరియంట నేర్చునా? విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : విరిగిన ఇనుమును రెండు లేదా మూడుసార్లవరకు అతికించవచ్చు. కానీ మనిషి మనసు ఒకసారి విరిగితే (ఏదైనా చెడువార్త వల్లగానీ, విషయం...

  • Mar 29, 10:44 AM

    వేమన శతకము

    అనువుగాని చోట నధికుల మనరాదు కొంచమయిన నదియు గొదువరాదు  కొండ యద్దమందు గొంచమై యుండదా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : కొండ అద్దంలో చిన్నదిగా కనిపించినంతమాత్రాన అది చిన్నదయిపోదు. అలాగే అనువుగాని (తగని, అనవసరమైన) చోట గొప్పవారని చెప్పుకోకూడదు. అలా చేయడం...

  • Mar 28, 11:06 AM

    వేమన శతకము

    ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు చూడచూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులువేరయ విశ్వదాభిరామ వినుర వేమ తాత్పర్యము : ఉప్పూ,కర్పూరం రెండూ చూడటానికి ఒకే విధంగా ఉంటాయి. కానీ వాటి రుచులు మాత్రం వేరువేరుగా వుంటాయి. అలాగే పురుషులలో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు.

  • Mar 27, 11:11 AM

    వేమన శతకము

    అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను  సజ్జనుండు పల్కు చల్లగాను  కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినుర వేమ ! తాత్పర్యం : విశ్వానికి నీతిని బోధించే ఓ వేమనా... కంచు వస్తువు మ్రోగినట్లు బంగారు వస్తువు మ్రోగదు కదా..! అలాగే నీచుడు ఎంత...

  • Oct 29, 12:16 PM

    వేమన శతకం

    తనగుణము తనకు నుండగనెనయంగా నోరును గుణము నెంచును మదిలోదన గుణము తెలియ కన్యుని బలిగొని దూషించువాడు వ్యర్థుడు వేమా... తాత్పర్యం : మంచివో, చెడ్డవో, తన గుణాలను తాను చూడకుండా ఇతరుల గుణాలను ఎంచుట, తనను తాను గమనించక తాను గమనింపక...

  • Oct 11, 02:54 PM

    వేమన-శతకం

    కపటి వేషమూని కడగండ్లు పడనేలవిపిన భూమి తిరిగి విసుగనేలయుపముతోనే ముక్తి ఉన్నది చూడరావిశ్వదాభి రామ వినుర వేమకపటి వేషమూని = కపట వేషాలు , కడగండ్లు = కష్టాలు , విపిన భూమి = అడవులు , యపము = ముక్తి...

  • Sep 04, 03:37 PM

    వేమన శతకం

      మంటికుండవంటి మాయ శరీరంబు   చచ్చునెన్నడైన చావదాత్మ   ఘటములెన్నియైన గగనమొక్కటేగదా,   విశ్వదాభిరామ వినురవేమా...   మట్టికుండవంటి = మట్టి కుండలాంటి, చచ్చునెన్నడైన = ఎప్పుడోఒకప్పుడు, చావదాత్మ = ఆత్మ ఎప్పటికీ నశించదు ఘటములెన్నియైన = దేహాలు ఎన్ని...