grideview grideview
  • Jun 20, 06:11 PM

    వేమన శతకం

        చెట్టుపాలు జనులు చేదందు రిలలోన ఎనుపగొడ్డు పాలదెంత హితవు పదుగురాడుమాట పాటింప నిజమయా విశ్వధాభిరామ వినురమేమ ఇలలోన్ = భూమిలో, ఎనుపగొడ్డు = బఱ్టె, హితవు = రుచి, పదుగురు = పదిమంది, పాటింపన్ = తలఁపగా. ప్రజలు...

  • Jun 13, 06:50 PM

    వేమన శతకం

      విత్తముగలవాని వీపు పుండైనను వసుధలోన జాల వార్తకెక్కు బేదవానియింట బెండ్లయిననెగరు విశ్వధాభిరామ వినురమేమ విత్తము = ధనము, వసుధ = ప్రపంచము, చాలా వార్త కెక్కును = మిగుల ప్రసిధ్ధి కెక్కును. అధిక ధనం గలవాని వీపు పైన అయిన...

  • Jun 05, 03:35 PM

    వేమన శతకం

        అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు తినగఁ దినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురమేమ అతిశయిల్లుచునుండు = ఎక్కువగుచుండు, వేము = వేపాకు, సాధనమున్ = ప్రయత్నము చేత, సమకూరున్ = కొనసాగును. .అనగా...

  • May 31, 01:10 PM

    వేమన శతకం

      పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు మాటకన్న నెంచ మనుసు ద్రుఢము కులముకన్న మిగులు గుణము ప్రధానంబు విశ్వధాభిరామ వినురమేమ నిదానంబు = మేలు, ద్రుడము = గట్టిది , ప్రధానంబు = ముఖ్యము రోజూ పూజా పురస్కారములు చేస్తూ నేను...

  • May 25, 05:32 PM

    వేమన శతకం

        పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పట్టునా జగంబు పట్టిదెపుడు యముని లెక్కరీతి అరుగుచు నుందురు విశ్వధాభిరామ వినురమేమ జగంబు = ప్రపంచము, లెక్కరీతి = లెక్క ప్రకారము , అరుగుచు నుందురు = చనిపోవుచుందురు పుట్టినవారందఱు బ్రతికియుండినయెడల ప్రపంచమే...

  • May 22, 12:37 PM

    వేమన శతకం

    పాముకన్న లేదు పాపిష్టి గుణము అట్టి పాము చెప్పినట్లు వినును ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు విశ్వధాభిరామ వినురమేమ పాపిష్టి జీవంబు = పాపిష్టియైన ప్రాణి, ఖలుని = దుర్మార్గుని, గుణము = స్వభావము, ఘనులు = సమర్థులు...

  • May 10, 12:20 PM

    వేమన శతకం

      ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన నలుపు నలుపేకాని తెలుపుగాదు కొయ్యబొమ్మ దెచ్చి కొట్టిన బలుకునా విశ్వధాభిరామ వినురమేమ కొయ్యబొమ్మ = కొయ్యతో చేసిన బొమ్మ, కొట్టినన్ = కొట్టినప్పటికిని, ఎలుక తోలు = ఎలుక చర్మం. ఎలుకతోలు తెచ్చి...

  • Apr 19, 07:18 PM

    వేమన శతకం

      అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల దొలఁగగొట్టు చెప్పుతినెడి కుక్క చెఱకు తీపెఱుఁగునా విశ్వధాభిరామ వినురమేమ. అల్పబుద్ధి వానికి = తక్కువ బుద్ధి వానికి, అధికారము = పెత్తనము, దొడ్డవారినెల్లన్ = గొప్పవారినందరిని, తొలగ గొట్టు = వెడల గొట్టును వేమన ఈ...