grideview grideview
  • Apr 17, 03:30 PM

    వేమన శతకం6

        ఉప్పుఁ కప్పురంబు నొక్క పోలిక నుండు చూడఁజూడ రుచుల జాడ వేఱు పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వధాభిరామ వినురమేమ. కప్పురంబు = కర్పూరము, ఒక్క పోలికన్ = ఒకటే విధముగా, పుణ్య పురుషులు = అద్రుష్టవంతులు వేమన శతకంలో...

  • Apr 13, 07:43 PM

    వేమన శతకం

        వేరు పురుగు చేరి వ్రుక్షంబు జెఱచును చీడపురుగు చేరి చెట్టు జెఱుచు కుత్సితుండు చేరి గుణవంతుఁ జెఱచురా విశ్వధాభిరామ వినురమేమ.                               ...

  • Apr 07, 12:17 PM

    వేమన శతకం

        తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమీ పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వధాభిరామ వినురమేమ.              పుత్రుండు = పుత్రుడు, గిట్టనేమి = చనిపోయిన నేమి, వేమన శతకంలో వేమన దేవతలతో సమానమైన తల్లిదండ్రుల...

  • Mar 30, 07:28 PM

    వేమన శతకం3

        చెప్పులోని ఱాయి, చెవిలోని జోరీగ కంటిలోని నలుసు, కాలిముల్లు, ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వధాభిరామ వినురమేమ.              పోరు = జగడము, ఇంతింత కాదయా = కాస్త కూస్త కాదు సుమా మనం నడుస్తున్నప్పుడు చెప్పులోకి చిన్న...

  • Mar 17, 02:32 PM

    వేమల శతకం2

      కులములోన నొకఁడు గుణవంతుఁడుండిన కులము వెలయు వాని గుణము చేత వెలయు వనములోన మలయజం బున్నట్లు విశ్వధాభిరామ వినురమేమ. వెలయున్ = ప్రకాశించును, మలయజం = గంధం చెట్టు, కులములోన = కులం నందు, గుణవంతుడు = బుద్ది మంతుడు....

  • Mar 16, 07:12 PM

    వేమన శతకం 1

    కుండ కుంభమన్న కొండ పర్వతమన్న నుప్పు లవణమన్న నోకటి కాదె భాష లిట్టే వేరు పరతత్త్వ మొక్కటే విశ్వధాభిరామ వినురమేమ. కుంభము = కుండ, పర్వతము = కొండ, లవణము = ఉప్పు, పరతత్త్వము = అసలు పదార్థము భాషా బేదముచే...

  • Jan 27, 04:42 PM

    వేమన శతకం - 13

    ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడ దదియెట్లన్నన్, సప్పంబు పడగనీడను గప్ప వసించిన విధంబు గదరా సుమతీ   ఎప్పుడు దప్పులు వెదకెడు- ఎప్పుడూ మీలోని తప్పులను వెదకటమే పనిగా పెట్టుకున్న, అప్పురుషుని- అంటువంటి వ్యక్తిని, కొల్పగూడదు- అతని కొలువులో (అలాంటి...

  • Jan 17, 06:49 PM

    వేమన శతకం 46

    ఈదిదాటగలుగు నే సాగరంబైన సాధువృత్తితోడ సమయమందు పాడుకొనుచు మనసు పరిపూర్ణమొందును విశ్వదాభిరామ వినురవేమ ఈది దాట గలుగును- ఈదుకుంటూ దాటగలుగుతాడు, ఏ సాగరంబైన- సముద్రమైనా సరే, సాధువృత్తి తోడు- సత్ప్రవర్తనతో, సమయమందు- ఆ సమయానికి తగ్గట్టుగా, పాడుకొనుచు- భక్తి గీతాలు పాడుకుంటూ,...