ఛాయననొసగుచెట్లు సాధువు భోదట్టులడగి దరినిజేరి పడయవచ్చునట్టునిట్టు దాటనది పోవునిది రామవిశ్వధాభిరామ వినురవేమా...ఛానననొసగుచెట్లు = నీడని ఇచ్చే చెట్లు , సాధువు భోధట్టు = మంచి భోధనలు చేసే గురువు, లడగి దరినిజేరి = చెంత చేరగానే,తాత్పర్యం : నీడనిచ్చే వ్రుక్షం, మంచి...
మంటికుండవంటి మాయ శరీరంబు చచ్చునెన్నడైన, చావదాత్మ ఘటములెన్నియైన గగనమొక్కటేగదా, విశ్వదాభిరామ వినురవేమ.. మంటికుండవంటి = మట్టి కుండలాంటి, శరీరంబు = దేహం , ఘటములెన్నియైన = దేహాలు ఎన్ని అయినా, గగనమొక్కటే = ఆకాశం ఒక్కటే. మనిషి తన శరీరం...
మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు తెలుపవచ్చు దన్ను తెలియలేదు సురియబట్టవచ్చు శూరుడు కాలేడు విశ్వదాభిరామ వినురవేమ మాటలాడ వచ్చు = మాటలు వచ్చిన వాడు, తెలుపవచ్చు = చెప్పేవాడు, సురియ = ఆయుధము, తార్పర్యం : మనిషి...
ఇనుము విరగనేని యిరుమారు ముమ్మారుకాచి అతకవచ్చు గ్రమముగానుమనసు విరిగెనేని మరి చేర్చరాదయావిశ్వదాభిరామ వినురవేమ ఇనప ముక్క ఎన్నిసార్లు విరిగినా దాన్ని మళ్ళీ అతికించ వచ్చుకానీ మనసు విరిగిపోతే దాన్ని అతకటం కష్టం అంటారు వేమనాచార్యులవారు. ఒక సారి మాట్లాడిన తర్వాత ఆ...
పాముకన్న లేదు పాపిష్టి జీవంబుఅట్టి పాము చెప్పినట్టు వినునుఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరువిశ్వదాభిరామ వినుర వేమ నేలమీద పాకే పాము అన్నిటికీ భయపడుతుంది, ప్రాణభయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న బొరియల్లో దాక్కుంటుంది. ఏ పాపం చేసుకున్నానో...
నీళ్ళమీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు బయట మూరెడైన బారలేదునెలవుదప్పుచోట నేర్పరి కొరగాడు విశ్వదాభిరామ వినురవేమ ప్రతిపదార్థం-నీళ్ళమీద నోడ- ఓడ నీటి మీద, నిగిడి- ఎక్కి, తిన్నగా-చక్కగా, ప్రాకున్-పయనిస్తుంది, బయటన్- నేలమీద, మూరెడైన- ఒక మూర కూడా, బారలేదు-ముందుకు పోలేదు. నెలవు-తనదైన...
గంగ పాఱు నెపుడు కదలని గతితోడ ముఱికి వాగు పాఱు మ్రోత తోడ పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు విశ్వధాభిరామ వినురమేమ గంగ = గంగానది , కదలని గతి = తొణకణి రీతిగా , ముఱికి వాగు...
ఉప్పులేని కూర యొప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలము లేదు అప్పు లేనివాడే యధిక సంపన్నుడు విశ్వధాభిరామ వినురమేమ ఫలము = లాభము , అధిక సంపన్నుడు = గొప్ప భాగ్యవం తుడు . కూరలో ఉప్పు లేకపోవుట రుచికి...