Ram Silaka song from Ashoka Vanam Lo launched 'అశోకవనంలో' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

Ram silaka song from ashoka vanam lo arjuna kalyanam launched

Rangu rangu ram silaka Lyrical song, Rangu rangu ram silaka, Lyrical song, Ashoka Vanam Lo Arjuna Kalyanam, Ashoka Vanam Lo, Vishwak Sen Ashoka Vanam Lo, Rukshar Dhillon Ashoka Vanam Lo, Vishwak Sen, Rukshar Dhillon, Vidya Sagar Chinta, Jay Krish, Bapineedu, Sudheer Edara, Tollywood, Movies, Entertainment

Accompanied by a colourful video, makers of Vishwak Sen-starrer Ashoka Vanam Lo Arjuna Kalyanam have released a fun-filled folk song Rangu Rangu Ram Silaka. With the film gearing up for release in theaters on April 22, the song aptly serves an interesting prelude thanks to Jay Krish’s energetic music, Vijay Kumar Balla and Ravi Kiran Kola’s earthy lines and vivacious vocals by Ravi Kiran Kola.

'అశోకవనంలో' నుంచి రంగురంగు రాం సిలక లిరికల్ సాంగ్ రిలీజ్!

Posted: 03/31/2022 07:50 PM IST
Ram silaka song from ashoka vanam lo arjuna kalyanam launched

యంగ్ హీరో విష్వక్ సేన్ హీరోగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా రూపొందింది. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విష్వక్ సేన్ జోడీగా రుక్షర్ ధిల్లోన్ అలరించనుంది. బాపినీడు -  సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి, జై క్రిష్ సంగీతాన్ని సమకూర్చాడు. ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషనల్ వర్క్ లో భాగంగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అచ్చంగా జానపదం స్టైల్లో రూపోందిన ఈ పాట.. ఐటం సాంగ్ గా తెరకిక్కింది.

"గట్టూదాటి పుట్టా దాటి ఏడేడు ఏర్లు దాటి .. కొండా దాటి, కోన దాటి కోసుకోస్లు దార్లు దాటి..  సీమాసింతా నీడకొచ్చానే.. రంగు రంగు రాం సిలకా.. సింగరాల సోకులు చూశానే.. రంగు రంగు రాం సిలకా.." అంటూ ఈ పాట సాగుతోంది. విజయ్ కుమార్ - రవికిరణ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాట ప్రేక్షకులను అలరించనుంది. ఈ పాటకి యష్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన సాంగ్ ఇది. ఇంతవరకూ మాస్ కి కనెక్ట్ అయ్యే  కథలను చేస్తూవు వచ్చిన విష్వక్ సేన్, ఈ సినిమా తో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles