Sai Kumar Urges People To Stay Safe At Home ‘‘కనిపించని నాలుగో సింహాలు మీరే..’’ సాయికుమార్ ట్వీట్

Actor sai kumar urges people to stay quarantine at home

Sai Kumar, South indian actor, Telugu states, lockdown, quarantine, fight against covid-19,Star Wars actor, Andrew Jack dead, Andrew Jack death, Star Wars cast, Andrew Jack COVID-19, coronavirus screening, covid 19, coronavirus screening, health advisory, screening passengers, screening passengers coronavirus, self isolation, self quarantine, social distancing, hollywood, tollywood

Tollywood Actor Sai Kumar Urges People of Telugu states and south India To Stay At Home and be quarantine during the period of lockdown in the country. He also urges people to fight unitedly against coronavirus

‘‘కనిపించని నాలుగో సింహాలు మీరే..’’ సాయికుమార్ ట్వీట్

Posted: 04/02/2020 05:53 PM IST
Actor sai kumar urges people to stay quarantine at home

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేసే పోరాటానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండి ప్రాణాలను కాపాడుకోవాలని ప్రభుత్వం, రాజకీయ నేతలు, సెలెబ్రిటీలు పిలుపు నిస్తున్న విషయం తెలిసిందే. నటుడు, ‘డైలాగ్ కింగ్’ సాయికుమార్ ఇదే విషయాన్ని చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘ దేశం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం ధారపోసి.. త్యాగాలు చేశారని.. అయితే దేశం మనకేం చేసిందన్న ప్రశ్నను పక్కనబెట్టి.. దేశానికి మనం ఏం చేశామన్న విషయం గురించి అలోచించాల్సిన సమయం అసన్నమైందని అన్నార.

ప్రస్తుత తరఉనంలో దేశంలో కోసం ప్రతీ ఒక్కరూ చేయాల్సిందే ఒక్కటేనని.. అదే ఎవరి ఇంట్లో వారు నిర్భంధంలో వుండటం అని అన్నారు. కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అయితే కనిపించని నాల్గో సింహాం ‘మీరు’.  ‘మీరు’ అంటే మనం, ‘మనం’ అంటే దేశం..’ అంటూ ఆ వీడియోలో చెప్పారు. మనం అందరం కలిసికట్టుగా పోరాడదామని, ఆ వైరస్ ను తరిమి కొడదామని, ‘ఆ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడదాం’ అని సాయికుమార్ పిలుపు నిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles