Allu Arjun lauds 'Bheeshma', Nithiin & team ‘భీష్మ’తో డబుల్ జోష్.. నితిన్ కు బన్ని మెసేజ్.!

Allu arjun heap praises on bheeshma double congrats nithiin for the success and marriage

Bheeshma, allu arjun, bunny, allu arjun on nithin bheeshma, bunny on nithin bheeshma, Nithiin, Rashmika Mandanna, Venky Kudumula, Suryadevara Naga Vamsi, Mahati Swara Sagar, Tollywood, Entertainments, Movies

Stylish star Allu Arjun took his official social handle and hailing the entire cast and crew of Bheeshma. Heaping praise on Rashmika Mandanna and director Venky Kudumula, the Ala Vaikunthapurramuloo actor congratulated Nithiin for both the super success of the film and his marriage.

‘భీష్మ’తో డబుల్ జోష్.. నితిన్ కు బన్ని మెసేజ్.!

Posted: 02/24/2020 04:51 PM IST
Allu arjun heap praises on bheeshma double congrats nithiin for the success and marriage

హీరో నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రం అంచనాలకు మించి బాక్కాఫీసు వద్ద దూసుకుపోతుండటంతో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నితిన్ కు చక్కని సందేశం పంపారు. వరుసగా ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్న నితిన్.. భీష్మ విడుదల నేపథ్యంలో పాటు అటు తన స్నేహితురాలు శాలినీతో నిశ్చయ తాంబులాలు కూడా తీసుకుని.. ఏప్రిల్ మాసంలో పెళ్లిపీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బన్ని నితిన్ ఉద్దేశించి ఓ మెసేజ్ పెట్టాడు."డబుల్ కంగ్రాచ్యులేషన్స్ నితిన్. ఇక నీ పెళ్లి వేడుకలు డబుల్ జోష్ లో సాగుతాయి. మంచి టైమ్ వస్తే, అంతా మంచిగానే జరుగుతుంది. నీకు అంతా మంచే జరగాలి. అని తొలుత కామెంట్ పెట్టారు.

ఆ తరువాత అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో మరో మెసేజ్ పెడుతూ.. " ఓ మంచి కమర్షియల్ ఎమోషనల్ ఎంటర్ టెయినర్ ను అందించినందుకు డైరెక్టర్ వెంకీకి కంగ్రాచ్యులేషన్స్. రష్మికకు, నా నిర్మాత వంశీకి శుభాకాంక్షలు. 2020 జనవరి, ఫిబ్రవరి మీకు గొప్పగా ఉంటుంది. మరోసారి అందరికీ కంగ్రాట్స్..  'భీష్మ' టీమ్ మొత్తాన్ని నేను అభినందిస్తున్నా" " అని ట్వీట్ పెట్టారు. అయితే ఈ ట్వీట్ పై ఇంకా నితిన్ స్పందించలేదు. ఆయన ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Stylish stat allu arjun donate to relief fund to fight agianst coronavirus

  యుద్దానికి సన్నధమైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

  Mar 27 | క‌రోనా వైరస్ పై యుద్దానికి తాను సైతం సన్నధమంటూ సై అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటన నేపథ్యంలో త‌న వంతు బాధ్య‌త‌గా స్టైలిష్ స్టార్ అల్లు... Read more

 • Rrr jr ntr unveils ram charan s stunning first look as birthday treat

  అల్లూరి ఇంట్రోలో మెరిసిన చరణ్.. భీమ్ వాయిస్ ఓవర్ ఫర్ ఫెక్ట్..

  Mar 27 | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. పుట్టినరోజును పురస్కరించుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సర్ ఫ్రైజ్... Read more

 • Darling prabhas donate to pm relief fund to fight agianst coronavirus

  కరోనాపై యుద్దానికి సమరశంఖం పూరించిన డార్లింగ్

  Mar 27 | కరోనా వైరస్‌ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటంలో మేముసైతం అంటూ ముందుకు కదులుతున్నారు సినీప్రముఖులు. ఈ సందర్భంగా నిన్న తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన బాహుబలి సిరీస్ చిత్రాల... Read more

 • Rrr jr ntr surprise video for ram charan delayed by ss rajamouli

  చరణ్ కు ఎన్టీఆర్ సారీ.. అంతా జక్కన్న డైరక్షన్ లోనే..

  Mar 27 | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ ఉదయం పది గంటలకు ఈ చిత్రానికి... Read more

 • Chiranjeevi and mohanbabu conters goes viral on net

  చిరంజీవి-మోహన్ బాబుల చాట్ నెట్టింట్లో వైరల్..

  Mar 26 | మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన కాంబినేషన్‌. కథానాయకుడిగా చిరంజీవి.. ప్రతినాయకుడిగా మోహన్‌బాబు ఎన్నో చిత్రాల్లో నటించారు. చిరు తనదైన యాక్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తే, మోహన్‌బాబు తన మేనరిజమ్స్‌,... Read more

Today on Telugu Wishesh