Karthi's 'Donga' movie release date fixed ‘దొంగ’ విడుదలకు రంగం సిద్ధం..

Karthi s look is trendy in donga s roopi roopi song

Karthi, 'Donga', hedonist, 'Khaidi', Sathyaraj, Nikhila Vimal, Ilavarasu, Jeethu Joseph, Jyothika, Govind Vasantha, RD Rajasekar, Hanumaan Choudary, Tollywood, movies, entertainment

Karthi's upcoming movie 'Donga' is out. Introducing his character as a hedonist, its lyrics project him as a risk-taker. 'Khaidi' actor has tried a crazy, modish look in the movie. Directed by Jeethu Joseph, he plays Jyothika's younger brother in this one.

‘దొంగ’ విడుదలకు రంగం సిద్ధం..

Posted: 12/02/2019 07:05 PM IST
Karthi s look is trendy in donga s roopi roopi song

కార్తీ నుంచి ఇటీవల వచ్చిన 'ఖైదీ' తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది. యాక్షన్ .. ఎమోషన్ తో మొదటి నుంచి చివరివరకూ ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా మొత్తం ఒకే ఒక డ్రెస్ లో కనిపించిన కార్తీకి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి.

అలాంటి కార్తీ ఈ ఏడాదిలోనే మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు .. ఆ సినిమా పేరే 'దొంగ'. డిఫరెంట్ లుక్ తో కార్తీ కనిపించే ఈ సినిమాలో 'జ్యోతిక' ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. మలయాళంలో 'దృశ్యం' సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకి దర్శకుడు కావడంతో, అందరిలోనూ ఆసక్తి వుంది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో కార్తీకి మరో హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karthi  Donga  Khaidi  Sathyaraj  Nikhila Vimal  Ilavarasu  Jyothika  Jeethu Joseph  Govind Vasantha  Tollywood  

Other Articles

 • Ram charan dedicates prestigeous award to noor ahmed

  అభిమానికి అపురూప కానుక అంకితమిచ్చిన చెర్రీ

  Dec 10 | మెగా అభిమాన సంఘం అధ్యక్షుడిగా అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టిన గ్రేటర్ హైదరాబాద్ మెగా స్టార్స్ ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన నూర్ అహ్మద్ ఆకస్మిక మృతితో దిగ్ర్భాంతికి గురైన మెగా పవర్ స్టార్ రామ్... Read more

 • Kotha bangaru lokam swetha basu files for divorce

  రోహిత్ మిట్టల్ తో భార్యభర్తల బంధానికి శ్వేతబసు బ్రేకఫ్

  Dec 10 | ప్రముఖ నటి శ్వేత బసు ప్రసాద్ సినీపరిశ్రమకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని పట్టుమని పన్నెండు మాసాలు కూడా నిండకుండానే.. అమె అభిమానులు కలత చెందే నిర్ణయాన్ని తీసుకుంది. తన భర్తతో తన... Read more

 • Chhapaak trailer talk a hard hitting tale on acid attack victim

  అద్దంలో తనను తాను చూసుకొని బెదిరిపోయిన..

  Dec 10 | దాదాపు 14 సంవత్సరాల క్రితం.. దేశ రాజధాని ఢిల్లీలో లక్ష్మీ అగర్వాల్‌పై యాసిడ్‌ దాడి జరిగింది. ‘ప్రేమ’ను నిరాకరించిందనే కోపంతో అందరూ చూస్తుండగానే ఆమెపై యాసిడ్‌ దాడి చేశాడో దుర్మార్గుడు. అతడి అకృత్యానికి లక్ష్మీ... Read more

 • Donga trailer a fresh thriller on familiar premise

  ఎమోషనల్ గా కట్టిపడేస్తున్న కార్తీ ‘దొంగ’ ట్రైలర్

  Dec 10 | కార్తీ నుంచి ఇటీవల వచ్చిన 'ఖైదీ' తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది. యాక్షన్ .. ఎమోషన్ తో మొదటి నుంచి చివరివరకూ ఈ సినిమా... Read more

 • Hero ram charan donate 10 lakh rupees to noor ahmed family

  అభిమాని కుటుంబానికి మెగా పవర్ స్టార్ అండ..

  Dec 09 | మెగా అభిమానులకు తామెప్పుడూ కృతజ్ఞులమేనని మెగాస్టార్ చిరంజీవి ప్రతినిత్యం చెబుతూనే వుంటారు. అభిమానులు అనేవాళ్లే లేకపోతే తాను లేనని అంటూవుంటారు. మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవికి అంత అభిమానం. అలాంటి అభిమాన సంఘానికి అధ్యక్షుడు... Read more

Today on Telugu Wishesh