Don't want to hurt women fans: prabhas మహిళా ఫ్యాన్స్ ను హర్ట్ చేయని ప్రభాస్..

Don t want to hurt women fans says saaho star prabhas

Prabhas, Saaho, Shraddha Kapoor, women fans, marriage, romantic scenes, bahubali star, rebel star, sujeeth, kissing scenes, bollywood, tollywood, movies, entertainment

Ahead of release of big budget movie Sahoo, the rebel star says he don't want his women fans to get hurt, with his marriage news in an interview to a news channel. The Bahubali star also said he feels inconvient in kissing scenes.

మహిళా ఫ్యాన్స్ హర్ట్ అవుతారని.. ప్రభాస్

Posted: 08/26/2019 06:12 PM IST
Don t want to hurt women fans says saaho star prabhas

బాహుబలి సిరీస్ చిత్రాలతో రెబెల్ స్టార్ ప్రభాస్ కు దేశవ్యాప్తంగా వున్న క్రేజ్ అంతాఇంతా కాదు. సినీ, టీవి పరిశ్రమలో కొనసాగుతున్న నటులే ఆయనను అభిమానిస్తున్నారంటే.. అది ఎస్ఎస్ రాజమౌళి అందించిన కానుకనే చెప్పాలి. అదేంటి అంటారా..? తెలుగు వెండితెరపై మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా ముద్రవేసుకన్న ఆయనకు ఇక్కడా, అక్కడా మాస్ ఆడియన్స్ లో మంచి ఆధరణ లభిస్తోంది. ఇక ఆయనని ఆరాధించే మహిళాభిమానులు కూడా ఎక్కువే. తాజా ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన రావడంతో, ప్రభాస్ తనదైన శైలిలో స్పందించాడు.

"ఎక్కడికి వెళ్లినా నా పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. పెళ్లి అనేది ప్రేమలో ఒక భాగమనేది నా ఉద్దేశం. నా పెళ్లి విషయం కొంతమంది అభిమానులకు ఆనందాన్ని కలిగించవచ్చు .. లేడీ ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అవుతారు" అంటూ నవ్వేశాడు. "తెరపై ముద్దు సన్నివేశాల్లో నటించవలసి వచ్చినప్పుడు నాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది" అంటూ ఆయన మరో ప్రశ్నకి సమాధానంగా చెప్పాడు. ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ... తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా సందడి చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Saaho  Shraddha Kapoor  women fans  marriage  romantic scenes  sujeeth  tollywood  

Other Articles