Allari Naresh's heartfelt tweet మహర్షి లో పాత్రపై అల్లరి నరేష్ భావోద్వేగ ట్వీట్..

Allari naresh thanks for his journey from allari to maharshi

Allari Naresh, Maharshi, Mahesh babu, pooja hedge, vamsi paidipally, Allari Naresh Tweet, allari naresh emotional tweet, allari naresh on maharshi, latest movie news, tollywood, movies, entertainment

After his latest release Maharshi, Naresh posted an emotional message on his social media platform that says a lot about his career so far.

మహర్షి లో పాత్రపై అల్లరి నరేష్ భావోద్వేగ ట్వీట్..

Posted: 05/10/2019 09:01 PM IST
Allari naresh thanks for his journey from allari to maharshi

హీరోగా చాలా వేగంగా 50 సినిమాలను పూర్తి చేసిన నరేశ్ కి, ఆ తరువాత వరుస పరాజయాల కారణంగా దూకుడు తగ్గింది. ఈ నేపథ్యంలోనే ఆయన మల్టీ స్టారర్ల వైపు ఆసక్తి చూపడమే కాకుండా, ముఖ్యమైన పాత్రలను పోషించడానికి కూడా ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రంగా 'మహర్షి' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నరేశ్ పోషించిన పాత్రకి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో  'అల్లరి' నరేశ్ మాట్లాడుతూ .. 'మహర్షి' సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ .. నా పాత్రకి దక్కుతోన్న ఆదరణ ఆనందాన్ని కలిగిస్తున్నాయి. 17 సంవత్సరాల క్రితం మే 10వ తేదీన నా మొదటి సినిమాగా 'అల్లరి' వచ్చింది. ఆ సినిమాలో నేను 'రవి' అనే పాత్రను పోషించాను .. 'మహర్షి'లోను 'రవి' అనే పాత్రనే చేశాను. అందువలన ఈ సినిమాతో నా లైఫ్ ఫుల్ సర్కిల్ పూర్తయినట్టు నేను భావిస్తున్నాను" అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  Maharshi  Mahesh babu  pooja hedge  vamsi paidipally  Allari Naresh Tweet  tollywood  

Other Articles

 • Tollywood director boyapati srinu mother sitaravamma passes away

  దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

  Jan 17 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆమె తీవ్ర అస్వస్థతతో... Read more

 • Famous telugu producer allu arvind to receive champion of change award

  అల్లువారింట క్రాంతి నింపిన సంక్రాంతి.. అరవింద్ కు అవార్డు..

  Jan 17 | అల వైకుంఠపురంలో ప్రివ్యూ ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో ఆ వేడుకకు వచ్చిన ప్రేక్షకుల సాక్షిగా.. టీవీలలో చూస్తున్న వీక్షకుల సాక్షిగా తన కుమారుడు, సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు... Read more

 • Prabhas resumes shooting for jaan with pooja hegde

  ప్రభాస్ అభిమానులకు సంబరం.. ‘జాన్’ నుంచి స్టిల్

  Jan 17 | బాహుబలి చిత్రాల హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తరువాత వచ్చిన సాహో చిత్రంతో ఫర్వాలేదు అనిపించాడు. అయితే తాజాగా ఆయన అటు చారిత్రాత్మక చిత్రాలకు, ఇటు యాక్షన్ చిత్రాల జోలికి వెళ్లకుండా మిస్టర్... Read more

 • Man tries to kiss sara ali khan s hand actress left shocked

  యువరాణికి ముద్దపెట్టే యత్నం.. షాకైన నటి

  Jan 10 | అభిమానం హద్దులోనే వుంటే మంచిదని.. హద్దుమీరితే సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సివుంటుందని మరోమారు ఓ ఫ్యాన్ చేసిన అత్యుత్సాహం నిరూపించింది. బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ కు అనుభవం ఎదురుకావడంతో అమె షాక్ అయ్యారు. ‘కేదరనాథ్‌’... Read more

 • Kannada actress vijayalakshmi marries director anjanayya

  మిస్ అయిన హీరోయిన్.. మిస్సెస్ గా ప్రత్యక్షం..

  Jan 10 | కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపిన హీరోయిన్ విజయలక్ష్మి అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఓ సినీ నిర్మాత నుంచి ఆమె డబ్బు తీసుకుని పారిపోయినట్టు వార్తలు రాగా, తాజాగా ఆమె రాయచూరులో తన భర్త ఆంజనేయతో... Read more

Today on Telugu Wishesh