Oh No Never Video Song From Next Enti Out ‘నెక్ట్స్ ఏంటీ’ నుంచి రోమాంటిక్ సాంగ్

Watch baahubali fame tamaana s song oh no never song released

tamanna, tamanna Tollywood, tamanna next enti, oh no never song, new song oh no never, Tollywood, Tamannah Bhatia, Bahhuabli the beginning, baahubali 2 the conclusion, next enti, Sandeep Kishan, Navdeep, kunal kohli, tollywood, movies, entertainment

Tamanna Bhatia took to her offical Instagram handle to share the news of her latest song Oh No Never from her movie Next Enti

‘నెక్ట్స్ ఏంటీ’ నుంచి రోమాంటిక్ సాంగ్

Posted: 11/27/2018 07:23 PM IST
Watch baahubali fame tamaana s song oh no never song released

సందీప్ కిషన్ హీరోగా కునాల్ కోహ్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నెక్స్ట్ ఏంటి'. ఈ చిత్రంలో ఆయనకు జంటగా తమన్నా నటిస్తుంది. అయితే ఈ చిత్రానికి అదనపు అకర్షణగా కీలకమైన పాత్రలో హీరో నవదీప్ పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రం పోస్టు ప్రోడక్షన్ పనులలో నిమగ్నమైంది. డిసెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల ముందకు ఈ సినిమాను తీసుకురానున్నారు చిత్ర యూనిట్.

గత కొన్ని సినిమాలు అనుకన్నంత రేంజ్ లో బాక్సాఫీసు ముందు అడకపోవడంతో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో సందీప్ కిషన్.. ఈ చిత్రంపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ చిత్రం తనకు తప్పక హిట్ అందిస్తుందని కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి తాను ఎందుకున్న రోమాటింక్ కామెడీ చిత్రం తనకు విజయాన్ని అందించి తీరుతుందని పూర్తి నమ్మకంతో వున్నాడు సందీప్ కిషన్.

బాహుబలి లాంటి చిత్రాల తరువాత కూడా మిల్కీ బ్యూటీకి అనుకున్నన్ని అవకాశాలు రావడం లేదు. దీంతో తనకు లభించిన అవకాశాన్ని రొమాంటిక్ కామెడీ చిత్రంలో చూపించి మళ్లీ అవకాశాలను దక్కించుకోవాలని యోచిస్తుంది తమన్నా. దీంతో ఈ సినిమా హిట్ కావడం తమన్నాకు కూడా చాలా అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. 'హో నో నెవర్ ..' అంటూ ఈ పాట కొనసాగుతోంది. ఫారిన్ లోని అందమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna  next enti  Sandeep Kishan  Navdeep  kunal kohli  tollywood  

Other Articles