rajamouli challenges ktr, gopichand and others కవితకు అమోదం తెలిపి.. కేటీఆర్ కు జక్కన్న ‘సై’

Tollywood director ss rajamouli accepts kavita challage

SS Rajamouli, director rajamouli, jakanna, TRS MP Kavitha, rajamouli accepts MP kavitha challenge, Harithaharam, rajamouli in harithaharam challenge, banyan tree, gulmohar, neeem saplings, KTR, Pullela Gopichand, vanga sandeep, nag ashwin, tollywood, movies, entertainment

Telugu director SS Rajamouli who is popularly known as jakanna in the industry accepts TRS MP Kavitha challenge of haritha haram, plants banyan tree, gulmohar, neeem saplings and nominates KTR, Pullela Gopichand, vanga sandeep along with young hero nag ashwin.

కవిత ఛాలెంజ్ ను కేటీఆర్ కు విసిరిన జక్కన్న

Posted: 07/24/2018 05:24 PM IST
Tollywood director ss rajamouli accepts kavita challage

హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మొక్కలు నాటాలని ఎంపీ కవిత ఛాలెంజ్ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయ, సినీ ప్రముఖులు ఆమె ఛాలెంజ్ ను స్వీకరుస్తున్నారు. తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సెల్ఫీలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో గ్రీన్ ఛాలెంజ్ కి మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఛాలెంజ్ ని స్వీకరించిన ప్రముఖులు వారు మరో ముగ్గురికి ఛాలెంజ్ విసురుతున్నారు. 

ఈ ఛాలెంజ్ లో భాగంగా  డైరెక్టర్ రాజమౌళి .. ఎంపీ కవిత విసిరిన ఛాలెంజ్ స్వీకరించారు. మంగళవారం (జూలై-24) మర్రి, గుల్మోహర్, వేప మొక్కలని నాటి ఈ ఛాలెంజ్ ని పుల్లెల గోపిచంద్, KTR, డైరెక్టర్స్ సందీప్ వంగ, నాగ్ అశ్విన్ లకి విసురుతున్నట్టు తెలియజేశారు. తాను మొక్క నాటుతున్న ఫోటోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ రాజమౌళి ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం తాను ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన RRR మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ పనులలో బిజీగా ఉన్నారు. నవంబర్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Challenge accepted @RaoKavitha garu. Planted Banyan, Gulmohar and Neem saplings. And now, I nominate Pullela Gopichand garu, @KTRTRS garu, young directors @imvangasandeep, Nag Ashwin to take up the #HarithaHaram challenge. pic.twitter.com/J3iDZMIDKe

— rajamouli ss (@ssrajamouli) July 24, 2018

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajamouli  harithaharam  kavitha  ktr  gopichand  sandeep  nag ashwin  tollywood  

Other Articles