సాయిధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా రూపొందింది. కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ బయటికి వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాపై ఆసక్తి .. అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి చరణ్ స్పందించాడు.
సాయిధరమ్ తేజ్ నటిస్తున్న 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా ట్రైలర్ చూశాను .. నాకు బాగా నచ్చింది. విజువల్స్ .. మ్యూజిక్ రెండూ కూడా నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. కరుణాకరన్ నుంచి వస్తోన్న ఒక నమ్మకమైన సినిమాలా అనిపిస్తోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అందిస్తోన్న దర్శక నిర్మాతలకు అభినందనలు అంటూ ఆయన తన మనసులోని మాటను చెప్పారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి గోపీసుందర్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Jan 27 | మెగాస్టార్ చిరంజీవి.. సెన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఆచార్య. కరోనా అన్ లాక్ నేపథ్యంలో అన్ని చిత్రాలు తమ షూటింగ్ ను పూర్తి చేసుకుని ఏకంగా విడుదలకు... Read more
Jan 25 | మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర... Read more
Jan 25 | ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు... Read more
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more