Local Beauty Got Chance in Venky-Teja Movie | వెంకీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న యంగ్ బ్యూటీ

Young actress in venky teja movie

Venkatesh, Director Teja, Eesha Rebba, Aata Naade Veta Nade, Nara Rohit, Political Drama, Shriya Saran

Venkatesh-Teja Movie Aata Naade Veta Nade Placed for Another Heroine. Actress Eesha Rebba to be pair with Nara Rohit in this Political Drama.

వెంకీ-తేజ మూవీలో మరో యంగ్ హీరోయిన్

Posted: 03/05/2018 12:03 PM IST
Young actress in venky teja movie

ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో తెలుగమ్మాయిల కెరీర్ పెద్దగా రాణించిన దాఖలాలు లేవనే చెప్పాలి. అయితే పెద్దగా సక్సెస్ రేటు లేకపోయినా.. ఈషా రెబ్బా మాత్రం ఈ మధ్య వరుసగా ఛాన్సులు కొట్టేస్తూనే వస్తోంది. తాజాగా అ చిత్రంలో కనిపించిన ఈ లోకల్ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది.

తేజ దర్శకత్వంలో వెంకటేశ్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి 'ఆట నాదే వేట నాదే' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన కథానాయికగా శ్రియను ఎంపిక చేసుకున్నారు. ఒక కీలకమైన పాత్రలో నారా రోహిత్ నటిస్తుండగా.. ఆయనకు జోడీగా ఈషా రెబ్బను తీసుకున్నారు.  ఈషా హాట్ ఫోటోల కోసం క్లిక్ చెయ్యండి

మొత్తానికి ఇప్పుడున్న యంగ్ హీరోయిన్ల పోటీని తట్టుకుంటూ ఆమె కెరీర్ ముందుకు సాగుతుండటం విశేషమనే చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh