Yagnam Director Made Sensational Comments | టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా యజ్నం దర్శకుడి ఇంటర్వ్యూ

As ravi kumar chowdary controversial comments

A S Ravi Kumar Chowdary, Director Ravi Kumar Chowdary, Ravi Kumar Chowdary, iDream Interview, Controversial Comments, A S Ravi Kumar Chowdary iDream Interview, Anchor Swetha Reddy

Director A S Ravi Kumar Chowdary Sensational Comments in an Interview.

దర్శకుడు రవికుమార్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 02/26/2018 10:58 AM IST
As ravi kumar chowdary controversial comments

దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి గుర్తున్నాడా? యజ్నం, వీరభద్ర, పిల్లా నువ్వు లేని జీవితం, సౌఖ్యం చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే సక్సెస్ రేటు తక్కువగా ఉన్న ఈయనగారికి ఇప్పుడు చేతిలో పెద్దగా అవకాశాలు లేవు.

తాజాగా యూట్యూబ్ ఛానెల్ ఐడ్రీమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్లు ఫిల్మ్ నగర్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. యాంకర్ ముందే బూతులు, సిగరెట్ తాగటం, బ్రేక్ లో మందు కొట్టి రావటం.. తన లవ్ వ్యవహారం అబ్బో బోలెడన్నీ విషయాలను పచ్చిగా మాట్లాడి ఆయన వార్తల్లో నిలిచాడు.

వర్మపై విమర్శలు, కాస్టింగ్ కౌచ్, ఛాన్సుల కోసం మేకర్లను శాటిస్ ఫై చేయటం.. ఇండస్ట్రీలో వినిపించే రూమర్లపై యాంకర్ పై ఫైర్ అయిన ఆయన రాజకీయాల్లో నటుల రాణించటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ ప్రొమో వైరల్ అవుతుండగా.. వర్మకు మించినట్లు ఉన్నాడే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles