Priyanka Chopra Minimal Clothes Creates Controversy | ప్రియాంక ను వెంటనే తొలగించండి.. క్లీవేజ్ షోతో దుమారం

Priyanka hot photo create rucks in assam

Priyanka Chopra, Assam Tourism Ambassador, Calendar Shoot, Minimal Clothes, Priyanka Chopra Photo Shoot, Priyanka Cleavage Show

Actress Priyanka Chopra's cleavage upsets Congress MLAs in Assam. But, Tourism Minister Himanta Biswa Sarma Supports her Photo Shoot for Tourism.

ప్రియాంక హాట్ ఫోటో.. అస్సాం అసెంబ్లీలో రగడ

Posted: 02/22/2018 04:14 PM IST
Priyanka hot photo create rucks in assam

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాపై రాజకీయంగా విమర్శలు కొనసాగుతున్న వేళ.. అస్సాం మంత్రి ఆమెకు మద్ధతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ రాష్ట్రానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 

హాట్ ఫోటోల కోసం క్లిక్ చెయ్యండి

అయితే ప్రచారకర్తగా ఉన్న ఆమె.. టూరిజం కోసం చేసిన ఫోటో షూట్ లలో క్లీవేజ్ ను ప్రదర్శించింది. రాష్ట్రం మొత్తం ఆ పోస్టర్లు దర్శనమివ్వగా.. మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు ప్రియాంక చోప్రాపై మండిపడుతున్నారు. తక్షణమే ఆమెను తొలగించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో డిమాండ్ చేసింది.

దీనిపై అస్సాం పర్యాటక శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ.. ఇందులో ప్రియాంక తప్పేం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ‘చీప్ పబ్లిసిటీ చేస్తోంది. సంప్రదాయక ఈవెంట్లు అయినప్పుడు ధోతీ, చీరలు ఇలా పద్ధతిగా కనిపించటం మాములే. అయితే విదేశాల నుంచి వచ్చే వారిని ఆహ్వానించినప్పుడు కాస్త మోడ్రన్ గా కనిపించటంలో తప్పేం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles